01 Sun 09:47 జగన్ మెడికల్ రిపోర్టులో నేనలా చెప్పలేదు.. కొన్ని మీడియా ఛానల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయి!: అపోలో డాక్టర్ స్వాతి నేను ప్రథమ చికిత్స మాత్రమే చేశా జగన్ చొక్కా అంతా రక్తంతో తడిసిపోయింది నా ఫ్రెండ్ తో మాట్లాడిన కాల్ ను కూడా రికార్డు చేశారు
02 Sun 22:22 మీ పిల్లలను అమెరికా పంపొద్దు: తమ్ముడి హత్యపై అన్షుల్ సోదరి ఆవేదన ఫిలడెల్ఫియాలో హైదరాబాదీ యువకుడు అన్షుల్ కుంచ దారుణ హత్య ఫేక్ పిజ్జా డెలివరీ పేరుతో ట్రాప్ చేసి కాల్చి చంపిన దుండగులు కన్నీరుమున్నీరవుతున్న అన్షుల్ కుటుంబం ఇది దోపిడీ కాదు, ఉద్దేశపూర్వక హత్య అని అనుమానిస్తున్న పోలీసులు నిందితులను పట్టిస్తే 20,000 డాలర్ల రివార్డు ప్రకటించిన అధికారులు
03 Sun 22:09 స్టార్లు, బడ్జెట్ అవసరం లేదు.. ఈ సినిమా చూసి నేర్చుకోండి: రామ్ గోపాల్ వర్మ తక్కువ బడ్జెట్ హారర్ ఫిల్మ్ 'అబ్సెషన్'పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు రూ.6.5 కోట్ల బడ్జెట్‌తో రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమా భారీ బడ్జెట్, స్టార్లు లేకుండానే విజయాలు సాధ్యమని వర్మ వ్యాఖ్య ఫిల్మ్ ఎడిటింగ్, సౌండ్ డిజైన్ టెక్నిక్స్‌పై వర్మ ఆసక్తికర విశ్లేషణ ప్రస్తుతం సినీ వర్గాల్లో వర్మ వ్యాఖ్యలు చర్చనీయాంశం
04 Sun 21:58 భూమి వైపు దూసుకొస్తున్న సౌర తుపాను.. రేపటికి జీ3 హెచ్చరిక జారీ! జూన్ 8న సౌర తుపాను భూమిని తాకే అవకాశం ఉందని శాస్త్రవేత్తల అంచనా NOAA నుంచి జీ3 (తీవ్రమైన) జియోమ్యాగ్నెటిక్ స్టార్మ్ హెచ్చరిక జారీ తక్కువ అక్షాంశాల వద్ద కూడా అరోరా కాంతులు కనిపించే అవకాశం విద్యుత్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై స్వల్ప ప్రభావం పెద్ద ఎత్తున నష్టం జరగకపోవచ్చని అంచనా
05 Sun 21:18 కిషన్ రెడ్డి సంగతి జూన్ 15 తర్వాత తేలుస్తా.. బరాబర్ జవాబిస్తా: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిని కేంద్ర మంత్రి అడ్డుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు మెట్రో, మూసీ, రీజనల్ రింగ్ రోడ్డు పనులకు ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శ ఉప్పల్ నియోజకవర్గంలో రూ.1600 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన రాజకీయాలకు అతీతంగా నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని స్పష్టీకరణ
06 Sun 21:10 రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది: కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నారని విమర్శలు కేసీఆర్‌ను ప్రజలు ఫామ్‌హౌస్‌కే పరిమితం చేశారని వ్యాఖ్య విదేశీ వ్యామోహంతో ప్రజల సమస్యలు మరచిన రేవంత్‌కు అదే గతి తప్పదన్న కిషన్ రెడ్డి తెలంగాణలో పాలన మారినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శ
07 Sun 21:01 ఈసారి మూడు నగరాల్లో ఏపీఎల్ 2026.. జూన్ 9 నుంచి క్రికెట్ పండగ జూన్ 9 నుంచి 30 వరకు ఆంధ్రా ప్రీమియర్ లీగ్ 2026 ఈసారి విశాఖ, కడప, మంగళగిరిలో మ్యాచ్‌ల నిర్వహణ కడప, మంగళగిరి స్టేడియాలలో కొత్తగా ఫ్లడ్‌లైట్ల ఏర్పాటు యువ ప్రతిభను వెలికితీయడమే ఏపీఎల్ లక్ష్యమన్న కేశినేని చిన్ని పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఉచిత పాసులతో స్టేడియంలోకి ప్రవేశం
08 Sun 20:32 ఏడాదికి రూ.2 కోట్ల సంపాదన... అయినా ఆమెకు పెళ్లి కావడంలేదు! సింగపూర్‌లో రూ. 2 కోట్ల వార్షిక ఆదాయంతో లీగల్ కౌన్సిల్ గా పనిచేస్తున్న మహిళ 12 ఏళ్లుగా పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వైనం కాబోయే వరుడికి ఉండాల్సిన అర్హతలపై కఠిన నిబంధనలు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆమె కథ, షరతులు నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసిన ఘటన
09 Sun 20:18 పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం.. ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీ రద్దు ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీ రద్దు నాయకుల మధ్య విభేదాలు, క్రమశిక్షణ లోపించడమే కారణం ఈ మేరకు నిర్ణయం తీసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా తర్వాత నెల్లూరు కమిటీపై వేటు కొత్త కమిటీ నియామకం వరకు కేంద్ర కార్యాలయం పర్యవేక్షణ
10 Sun 20:10 ఏపీలో '108' సేవలకు కొత్త రూపు ఆంధ్రప్రదేశ్‌లో సమూలంగా మారిన 108 అంబులెన్స్ సేవలు జూన్ 2025 నుంచి మే 2026 వరకు 7.78 లక్షల అత్యవసర కేసులకు సేవలు భవ్య హెల్త్ కేర్‌తో కలిసి అధునాతన టెక్నాలజీ వినియోగం 1.13 లక్షల రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లో చికిత్స లక్షకు పైగా గర్భిణులను ఆసుపత్రులకు సురక్షితంగా తరలింపు