01 Fri 20:59 చైతు-సామ్ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్న ‘మజిలీ’ వీడియో లీక్.. షాకైన సమంత ట్విట్టర్లో పోస్ట్ చేసిన సమంత అభిమాని ‘మజిలీ’ కోసం ఎదురు చూస్తున్నామని వెల్లడి షాకైన ఎమోజీలను కామెంట్‌గా పోస్ట్ చేసిన సామ్
02 Thu 13:21 టాటా గ్రూప్ మరో సంచలనం.. 50,000 ఉద్యోగులకు ఏఐలో శిక్షణ యూఎస్ ఏఐ సంస్థ ఆంథ్రాపిక్‌తో టీసీఎస్ గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ 50,000 మంది ఉద్యోగులకు క్లాడ్ ఏఐ మోడల్‌పై ప్రత్యేక శిక్షణ క్లాడ్ ఏఐ సొల్యూషన్స్ అందించేందుకు ప్రత్యేక బిజినెస్ యూనిట్ ఏర్పాటు ఎంటర్‌ప్రైజ్ ఏఐలో భారత యువతకు నైపుణ్యాలు అందించడమే లక్ష్యమన్న చంద్రశేఖరన్
03 Thu 13:07 మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు ఓకే.. ఫలితాలపై స్టేకు నిరాకరణ మీనాక్షి పిటిషన్‌పై శుక్రవారం విచారణ ఎన్నికల ఫలితాలపై స్టేకు కోర్టు నిరాకరణ తెలంగాణ కేసు వివరాలపై వివాదం నామినేషన్ తిరస్కరణను సవాల్ చేసిన కాంగ్రెస్ నేత
04 Thu 13:05 రూ.7 కోట్ల బడ్జెట్.. రూ.2 వేల కోట్ల వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'అబ్సెషన్' 200 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన మైక్రో-బడ్జెట్ హారర్ ఫిల్మ్ ఫోకస్ ఫీచర్స్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు భారత్‌లో 12 రోజుల్లోనే రూ.50 కోట్లు దాటిన వసూళ్లు
05 Thu 12:58 నా అసలు పేరు ఇది కాదు: పవన్ కల్యాణ్ తన అసలు పేరు శ్రీ కల్యాణ్ కుమార్ అని తెలిపిన పవన్ కల్యాణ్ స్కూల్ రికార్డుల్లో శ్రీ అనే పదాన్ని తొలగించి కె.కల్యాణ్ కుమార్ అని పెట్టారని వెల్లడి పవన్ అనే పేరును తన మార్షల్ ఆర్ట్స్ గురువు పెట్టారన్న పవర్ స్టార్
06 Thu 12:55 అమెరికా దాడిలో ముగ్గురు భారత నావికుల మృతి.. కేంద్ర మంత్రి వెల్లడి ఇద్దరి మృతదేహాలు మాత్రమే లభ్యం మరో 21 మందిని రక్షించిన సిబ్బంది ఒమన్ తీరంలో జరిగిన ఘటన అమెరికాకు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్
07 Thu 12:36 టీఎంసీలో ఆగని రాజీనామాల పర్వం.. వారం రోజుల్లో మూడో ఎంపీ గుడ్‌బై దీదీకి మరో ఎదురుదెబ్బ.. రాజ్యసభ ఎంపీ ప్రకాశ్ చిక్ రాజీనామా ఇప్పటికే రాజీనామా చేసిన సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రకాశ్ చిక్ వరుస రాజీనామాలతో తృణమూల్ కాంగ్రెస్‌లో తీవ్ర సంక్షోభం
08 Thu 12:33 తొలి వానకే చేతులెత్తేసిన సర్కార్: కేటీఆర్ నైరుతి రుతుపవనాల రాకతో హైదరాబాద్‌లో భారీగా కురిసిన తొలి వాన చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమయ్యాయన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ కేవలం రాజకీయాలపైనే దృష్టి పెడుతోందని విమర్శ
09 Thu 12:31 వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ‘పెద్ది’.. 7 రోజులకే రికార్డు స్థాయి వసూళ్లు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న రామ్ చరణ్ ‘పెద్ది’ తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 345 కోట్ల గ్రాస్ వసూళ్లు అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ వారాంతానికి రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరనుందని అంచనా వీక్ డేస్‌లోనూ నిలకడగా కొనసాగుతున్న కలెక్షన్లు
10 Thu 12:09 స్పేస్‌ఎక్స్ ఐపీఓ సంచలనం.. రాత్రికిరాత్రే కోటీశ్వరులుగా మారనున్న 4400 మంది ఉద్యోగులు! స్పేస్‌ఎక్స్ ఐపీఓతో మిలియనీర్లు కాబోతున్న 4,400 మంది ఉద్యోగులు కంపెనీ మొత్తం విలువ 1.77 ట్రిలియన్ డాలర్లుగా అంచనా ఐపీఓ తర్వాత 740 బిలియన్ డాలర్లకు చేరనున్న మస్క్ వాటా విలువ చిన్న ఇన్వెస్టర్ల కోసం 30% షేర్లు కేటాయించే అవకాశం