ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జగన్ పై దాడి ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ..  హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్!
    01 Fri 12:18

    జగన్ పై దాడి ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్!

    • కాసేపట్లో పిటిషన్ ను విచారించనున్న హైకోర్టు
    • ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న జగన్
    • నేటి కోర్టు విచారణకు హాజరుకాలేకపోయిన జగన్
  • సరికొత్త 'సిరి ఏఐ', ఐవోఎస్ 27ను ఆవిష్కరించిన యాపిల్!
    02 Tue 08:10

    సరికొత్త 'సిరి ఏఐ', ఐవోఎస్ 27ను ఆవిష్కరించిన యాపిల్!

    • శక్తిమంతమైన సిరి ఏఐ, ఐవోఎస్ 27 ఆవిష్కరణ
    • జెమిని సాంకేతికతతో సహజ సంభాషణలు
    • స్క్రీన్ సమాచారాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం
    • ఐఫోన్ 11 మోడళ్లకు ఐవోఎస్ 27 సపోర్ట్
    • యూజర్ల ప్రైవసీకి యాపిల్ అగ్రతాంబూలం
  • గాయంతో విరాట్ కోహ్లీ దూరం.. అఫ్ఘనిస్థాన్‌తో పోరుకు యంగ్ ఇండియా సిద్దం!
    03 Tue 07:53

    గాయంతో విరాట్ కోహ్లీ దూరం.. అఫ్ఘనిస్థాన్‌తో పోరుకు యంగ్ ఇండియా సిద్దం!

    • గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యా
    • ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులోకి
    • హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో వన్డే సిరీస్ మొత్తానికి కోహ్లీ దూరం
    • రోహిత్‌శర్మ ఫిట్‌నెస్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ
    • జట్టుకు సారథ్యం వహించనున్న శుభ్‌మన్‌ గిల్
  • ఇజ్రాయెల్‌కు ట్రంప్ గట్టి వార్నింగ్.. ఒంటరి అవుతారంటూ హెచ్చరిక!
    04 Tue 07:31

    ఇజ్రాయెల్‌కు ట్రంప్ గట్టి వార్నింగ్.. ఒంటరి అవుతారంటూ హెచ్చరిక!

    • ఇరాన్‌పై మరిన్ని దాడులు చేయవద్దని ట్రంప్ హితవు
    • అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ఒంటరి అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిక
    • ట్రంప్ ఒత్తిడితో ఇరాన్‌పై భారీ దాడులను విరమించుకున్న నెతన్యాహు
    • లెబనాన్, ఇరాన్ సరిహద్దుల్లో క్షిపణి దాడుల అనంతరం తాత్కాలిక విరామం
    • ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌తో అణు ఒప్పందానికి విఘాతం
  • డీఎస్సీ అక్రమాలు నిరూపిస్తే రాజీనామా: ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి
    05 Tue 07:29

    డీఎస్సీ అక్రమాలు నిరూపిస్తే రాజీనామా: ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి

    • మెగా డీఎస్సీ క్రీడా కోటాపై వైసీపీ ఆరోపణలను ఖండించిన టీడీపీ
    • అక్రమాలు జరిగితే 39 పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయని ప్రశ్న
    • సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రకారమే నియామకాలు జరిగాయన్న టీడీపీ నేతలు
  • దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయుల దుర్మరణం!
    06 Tue 07:11

    దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయుల దుర్మరణం!

    • రోడ్డు మధ్యలో ఆగి ఉన్న ట్రక్కును వెనక నుంచి ఢీకొట్టిన మినీబస్సు 
    • ప్రమాదంలో మరో తొమ్మిది మందికి గాయాలు.. ఐదుగురి పరిస్థితి విషమం 
    • బస్సు డ్రైవర్ అజాగ్రత్తే ప్రమాదానికి కారణం!
    • బాధితులకు సాయం అందిస్తున్నామన్న భారత కాన్సులేట్
  • అనుభవలేమితోనే ఓడాం: అఫ్గాన్ కోచ్ రిచర్డ్ పైబస్
    07 Tue 07:11

    అనుభవలేమితోనే ఓడాం: అఫ్గాన్ కోచ్ రిచర్డ్ పైబస్

    • భారత్‌తో జరిగిన ఏకైక టెస్టులో అఫ్గానిస్థాన్ ఘోర ఓటమి
    • ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో గెలిచి రికార్డు సృష్టించిన టీమిండియా
    • తమ జట్టులో అనుభవలోపం, ప్రాక్టీస్ లేకపోవడం స్పష్టంగా కనిపించిందన్న కోచ్ పైబస్
    • టెస్టులు ఎక్కువగా ఆడితేనే రాణించగలమని వ్యాఖ్య
  • అన్నామలై ఉద్యమానికి అనూహ్య స్పందన.. మూడు రోజుల్లోనే 17 లక్షల మంది!
    08 Tue 06:55

    అన్నామలై ఉద్యమానికి అనూహ్య స్పందన.. మూడు రోజుల్లోనే 17 లక్షల మంది!

    • అన్నామలై ప్రారంభించిన 'వి ది లీడర్స్' ఉద్యమం
    • మూడు రోజుల్లోనే 17 లక్షల మంది సభ్యులుగా చేరిక
    • తమిళనాడులో రాజకీయ మార్పు తీసుకురావడమే లక్ష్యం
    • నకిలీ సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన
    • భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారే అవకాశం 
  • గంటల వ్యవధిలో క్యూబా, ఇరాన్‌లను వణికించిన భారీ భూకంపాలు!
    09 Tue 06:49

    గంటల వ్యవధిలో క్యూబా, ఇరాన్‌లను వణికించిన భారీ భూకంపాలు!

    • క్యూబా తీరంలో 6.1, ఇరాన్ దక్షిణ ప్రావిన్స్‌లో 5.0 తీవ్రతతో విడివిడిగా భూకంపాలు
    • గత 150 ఏళ్లలోనే అత్యంత శక్తిమంతమైనదిగా క్యూబా భూకంపం రికార్డు
    • అమెరికా, ఫ్లోరిడా, మెక్సికో వరకు ప్రకంపనలు
    • హర్మూజ్ జలసంధి సమీపంలోని జాగ్రోస్ ఫాల్ట్ జోన్ పరిధిలో ఇరాన్ భూకంపం 
    • ఇరు దేశాల్లోనూ ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని నిర్ధారణ 
  • విదేశీ పనిమనుషులపై తెలంగాణ పోలీసుల నిఘా.. ప్రత్యేక డేటాబేస్ తయారీకి ఆదేశాలు
    10 Tue 06:39

    విదేశీ పనిమనుషులపై తెలంగాణ పోలీసుల నిఘా.. ప్రత్యేక డేటాబేస్ తయారీకి ఆదేశాలు

    • రాష్ట్రంలోని విదేశీ పనిమనుషుల వివరాలు సేకరించాలని తెలంగాణ పోలీసుల నిర్ణయం
    • ముఖ్యంగా నేపాల్‌కు చెందిన వారిపై ప్రత్యేకంగా దృష్టి
    • ఇటీవల పెరిగిన నేరాల నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు
    • హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్యతో అప్రమత్తం
    •  ‘మీ సురక్ష’ కింద ఇప్పటికే 1200 మందికి పైగా నేపాలీల నమోదు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV