rakulpreet singh: జిమ్ కోచ్ తో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న రకుల్ ప్రీత్ సింగ్!

  • ఫిట్ నెస్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉండే రకుల్
  • జిమ్ బిజినెస్ నిర్వహిస్తున్న నటి
  • జిమ్ కోచ్ తో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న వైనం
'విశాఖ ఎక్స్ ప్రెస్' సినిమాతో టాలీవుడ్ నుంచి సినీ రంగ ప్రవేశం చేసిన రకుల్ ప్రీత్ సింగ్... వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర తారగా వెలుగొందుతున్న రకుల్... కోలీవుడ్ లో సైతం సక్సెస్ ఫుల్ గా కెరీన్ ను కొనసాగిస్తోంది. తమిళ స్టార్ హీరోలతో ఆమె జతకడుతోంది. ఫిట్ నెస్ విషయంలో రకుల్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అంతేకాదు, జిమ్ బిజినెస్ లో ప్రవేశించి, పలు నగరాల్లో జిమ్ లు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో, తన పుట్టినరోజు వేడుకలను జిమ్ కోచ్ తో ఆమె సెలబ్రేట్ చేసుకుంది.
rakulpreet singh
tollywood
kollywood
gym
birthday

More Telugu News