నెల్లూరు జిల్లా జ్వాలాముఖి ఆలయంలో అర్ధరాత్రి మహిళ ప్రదక్షిణలు.. అమ్మవారేనంటున్న భక్తులు!
- ఆత్మకూరు పట్టణంలో ఘటన
- వీడియో చిత్రీకరించిన యువకులు
- స్వయంగా అమ్మవారేనంటున్న స్థానికులు
కాగా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న మహిళ వీడియోను కొందరు యువకులు తమ ఫోన్లలో చిత్రీకరించారు. దీంతో పలువురు మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్నది అమ్మవారేనని పలువురు స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు మాత్రం ఎవరో మహిళే ఇలా ప్రదక్షిణలు చేస్తోందని చెబుతున్నారు.