సచిన్ రికార్డును అధిగమించిన రోహిత్ శర్మ
- విండీస్‌తో వన్డేలో రెచ్చిపోయిన రోహిత్
- 152 పరుగులతో విధ్వంసం
- సచిన్ రికార్డు బద్దలు
టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 5 సార్లు 150కిపైగా పరుగులు సాధించాడు. రోహిత్ ఆరుసార్లు ఆ ఘనత సాధించి సచిన్ రికార్డును బద్దలుగొట్టాడు. ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ కూడా ఐదుసార్లు 150కిపైగా పరుగులు సాధించాడు. కాగా, వన్డేల్లో రోహిత్ అత్యధిక స్కోరు 264 పరుగులు కావడం విశేషం.