Kerala: సుప్రీం తీర్పును కేరళీయులు అంగీకరించడం లేదు!: కమలహాసన్‌

  • ఆనాడు దాన్నీ గౌరవించలేదు...నేడు దీన్నీ గౌరవించడం లేదు
  • తీర్పును కేరళ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు
కేరళలోని శబరిమల ప్రఖ్యాత అయ్యప్పస్వామి ఆలయంపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు, 'మక్కల్‌ నీది మయ్యం' అధ్యక్షుడు కమలహాసన్‌ స్పందించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  కావేరీ వివాదంపై ఆనాడు కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం గౌరవించలేదని, అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును కేరళీయులు స్వాగతించలేదన్నారు. 
Kerala
sabarimla
ayyappa temple

More Telugu News