Chandrababu: చంద్రబాబు డూప్ ను చూశారు.. ఇప్పుడు మోదీ డూప్ ను చూడండి.. వీడియో వైరల్

షార్ట్స్‌లో చూడండి
అచ్చం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును పోలిన ఓ వ్యక్తికి సంబంధించిన వీడియోను సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు మాదిరే ఉన్న ఆ వ్యక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ప్రధాని మోదీ వంతు వచ్చింది. అచ్చం ఆయన మాదిరే ఉన్న వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మోదీని పోలిన వ్యక్తి టీషర్ట్ ధరించి, మంచూరియా తయారు చేస్తున్నాడు. అయితే ఈ వ్యక్తి పేరు కానీ, వివరాలు కానీ తెలియరాలేదు.
Go Back to Shorts
Chandrababu
modi
doop

More Telugu News