Vijayawada: దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తుడి మృతి

షార్ట్స్‌లో చూడండి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలను కనులారా దర్శించి అమ్మ దర్శనం చేసుకోవాలని భక్తి ప్రపత్తులతో వచ్చిన ఓ భక్తుడు దేవాలయంలోనే మరణించాడు. గత అర్ధరాత్రి గుండెపోటు రావడంతో అమ్మవారి సన్నిధిలోనే అతను ప్రాణం విడిచాడు. మృతుడిని కృష్ణలంకకు చెందిన అనిల్‌గా గుర్తించారు. ఆలయ అధికారులు వెంటనే స్పందించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
Go Back to Shorts
Vijayawada
divotee died

More Telugu News