weather: దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం!

షార్ట్స్‌లో చూడండి
దక్షిణ అండమాన్‌ సముద్రంలో వారం రోజుల్లోగా మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఇది ఈ నెల 22, 23 తేదీల్లో ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఒడిశా నుంచి కోస్తా వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీనివల్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే మూడు నుంచి 5 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 
Go Back to Shorts
weather
depresure

More Telugu News