ఆ పోలిక నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కేసీఆర్ ను ఇందిరాగాంధీతో పోల్చడంపై ఉత్తమ్ సెటైర్లు
- దేశం కోసం ప్రాణాలర్పించిన ధీర వనిత ఇందిరాగాంధీ
- కేసీఆర్ ‘దగుల్బాజీ
మిషన్ భగీరథలో 6 శాతం కమీషన్ ను కేసీఆర్, కేటీఆర్ లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ, ఈ ఎన్నికలు కేసీఆర్ కుటుంబం వర్సెస్ తెలంగాణ ప్రజలు అని అభివర్ణించారు.