మీటూ కాపీ ఉద్యమమే కావచ్చు...కానీ ప్రయోజనం ఉంది : సుస్మితాసేన్
- మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి సమస్యలు చెప్పగలుగుతున్నారు
- వారు చెప్పేది ముందు వినాలి...తప్పా ఒప్పా అని ప్రశ్నించకూడదు
- వారికి నైతిక మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మనది
మహిళలు చెప్పుకుంటున్న సమస్యలను జాగ్రత్తగా వినాలి, వారికి నైతిక మద్దతు ఇవ్వాలి తప్ప, తప్పా? ఒప్పా? అని ప్రశ్నించకూడదన్నారు. వారి ఆవేదనను అర్థం చేసుకోవాలి, వారిని ప్రోత్సహించే పనులు చేపట్టాలని సూచించారు. అప్పుడే వారు చేస్తున్న ఉద్యమానికి సార్థకత లభిస్తుందని సుస్మితాసేన్ స్పష్టం చేశారు.