-
రాత్రంతా మేల్కొనే ఉన్న చంద్రబాబు.. తిత్లీ తుపానుపై సమీక్ష, సూచనలు.. క్షణక్షణం అప్రమత్తం!
- రాత్రంతా జాగారం చేసిన చంద్రబాబు
- అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సూచనలు
- ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర
-
యాపిల్ లేని జీవితాన్ని ఊహించలేను: పదవీ విరమణ వదంతులకు చెక్ పెట్టిన టిమ్ కుక్
- పదవి నుంచి తప్పుకుంటున్నాననే వార్తలు వదంతులేనన్న యాపిల్ సీఈవో టిమ్ కుక్
- అమెరికాలో రానున్న నాలుగేళ్లలో 600 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటన
- వచ్చే నెలతో 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్న యాపిల్ సంస్థ
- ఏఐ సాంకేతికత తటస్థమైనది, వాడకాన్ని బట్టే దాని ప్రభావం ఉంటుందని వెల్లడి
-
అతడు బలహీనుడు, వెళ్లిపోవడం మంచిదే!.. కౌంటర్ టెర్రరిజం చీఫ్ రాజీనామాపై ట్రంప్ వ్యాఖ్యలు
- జో కెంట్ రాజీనామాపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- భద్రతా వ్యవహారాల్లో కెంట్ విఫలమయ్యారని ఆరోపణ
- ఇరాన్ విధానాలపై అమెరికా ప్రభుత్వంలో తీవ్ర విభేదాలు
-
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. ఖర్గే, వేణుగోపాల్‌తో కీలక భేటీ
- డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ నియామకాలపై కీలక చర్చలు
- రాజ్యసభ ఎన్నికల విజయానికి రేవంత్‌కు అధిష్ఠానం అభినందనలు
- రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆదివాసీ కౌన్సిల్ సమావేశానికి మంత్రి సీతక్క హాజరు
-
ఓటీటీలో దడపుట్టించే హారర్ థ్రిల్లర్ .. 'ఫోర్త్ ఫ్లోర్'
- తమిళ సినిమాగా వచ్చిన 'ఫోర్త్ ఫ్లోర్'
- సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్
- ప్రధానమైన పాత్రలో ఆరి అర్జునన్
- ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలైన సినిమా
- ఈ నెల 20వ తేదీ నుంచి 'సన్ నెక్స్ట్'లో
-
నెతన్యాహు ఎక్కడ? ప్రధానిపై వదంతులతో ఇజ్రాయెల్‌లో కలకలం
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మృతిపై సోషల్ మీడియాలో వదంతులు
- ఏఐ సాయంతో సృష్టించిన నకిలీ ఫొటోలతో తప్పుడు ప్రచారం
- వారం రోజులుగా ఆయన కుమారుడు సైలెంట్‌గా ఉండటంతో పెరిగిన అనుమానాలు
- ఇది ఇరాన్ పనేనని అనుమానిస్తున్న ఇజ్రాయెల్ నిఘా వర్గాలు
- భద్రతా కారణాలతో నెతన్యాహును బంకర్‌కు తరలించి ఉండవచ్చని అంచనా
-
హనుమకొండలో ఘోరం.. అనుమానాస్పద స్థితిలో తండ్రీకూతుళ్ల సజీవదహనం
- కుటుంబ కలహాలే కారణమని అనుమానం
- భార్య, మామపై డీజిల్ పోసి నిప్పంటించినట్లు భర్తపై అనుమానం
- నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
గుడివాడలోని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇంట్లో భారీ చోరీ
- వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్, బెంగళూరులో ఉంటున్న ఈశ్వర్
- వ్యక్తిగత పనుల మీద రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లిన ఈశ్వర్
- ఈ ఉదయం ఇంటికి చేరుకున్న ఈశ్వర్ భార్య మధురిమ
- ఇంట్లో దొంగతనం జరిగినట్టు గుర్తించిన మధురిమ
- కేసు నమోదు చేసిన గుడివాడ వన్‌టౌన్ పోలీసులు
-
సెనేట్ రేసులో భారత సంతతి నేత రాజా కృష్ణమూర్తికి ఎదురుదెబ్బ
- ఇల్లినాయిస్ సెనేట్ ప్రైమరీ ఎన్నికల్లో రాజా కృష్ణమూర్తి ఓటమి
- పార్టీ అధికారిక అభ్యర్థి జూలియానా స్ట్రాటన్ చేతిలో పరాజయం
- రెండో భారత సంతతి సెనేటర్ కావాలన్న ఆశలకు గండి
- ప్రస్తుత ప్రతినిధుల సభ సభ్యత్వాన్ని కోల్పోనున్న కృష్ణమూర్తి
-
ఆ ఖాతాలపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీరియస్.. మూసివేత తప్పదంటూ వార్నింగ్!
- పీఎన్‌బీలోని ఇన్‌ఆపరేటివ్ ఖాతాలు మూసివేస్తామని బ్యాంకు హెచ్చరిక
- ఏప్రిల్ 15లోగా కేవైసీ పూర్తి చేసుకోవాలని కస్టమర్లకు సూచన
- రెండేళ్లుగా లావాదేవీలు లేని ఖాతాలు ఇన్‌ఆపరేటివ్‌గా పరిగణన
- కేవైసీ చేయని ఖాతాలను ఎలాంటి సమాచారం లేకుండానే క్లోజ్ చేస్తామని స్పష్టీకరణ