Tue 20:36 చేతి వేలు పైకి ఎత్తడానికి శక్తిలేక బాధపడ్డాను.. కనీసం నవ్వినా నొప్పే!: సోనాలి బింద్రే నొప్పిని భరిస్తూ ఏడ్చా.. నొప్పి మానసికంగా, ఎమోషనల్‌గా దెబ్బతీస్తోంది ప్రతి నిమిషం నాతో నేను పోరాటం చేస్తున్నా భావోద్వేగానికి గురి కావడం తప్పేం కాదు Read full story
Thu 21:18 లోకేష్ ప్రతిపాదనను ఆమోదిస్తున్నాం: 'మహానాడు'లో చంద్రబాబు "జై కార్యకర్త" నినాదంతో ముగిసిన టీడీపీ మహానాడు.. 24.5 లక్షల మంది హాజరు గొడ్డలి పార్టీకి గంజాయి, బ్లేడ్, పేటీఎం బ్యాచ్‌లు ఉన్నాయంటూ చంద్రబాబు తీవ్ర ఆరోపణలు గతంలో పరదాల పాలన, ఇప్పుడు ప్రజల మధ్య పాలన సాగిస్తున్నామని వెల్లడి పార్టీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చారిత్రక ప్రకటన Read full story
Thu 21:16 అంతర్రాష్ట్ర జలవివాదాలు.. కెన్-బెట్వా ప్రాజెక్టును ఉదహరించిన ప్రధాని మోదీ జలవివాదాలను సహకార ధోరణితో పరిష్కరించుకోవాలని సూచన సకాలంలో అనుమతులు, సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ ద్వారా సమస్యలను అధిగమించాలన్న మోదీ ఆయా రాష్ట్రాల్లోని రూ.30 వేల కోట్ల అభివృద్ధి పనులపై సమీక్ష Read full story
Thu 20:57 ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి... కార్యక్రమానికి హాజరైన నందమూరి కుటుంబ సభ్యులు అమీర్‌పేట మైత్రివనం వద్ద విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, నందమూరి కుటుంబ సభ్యులు, మంచు మనోజ్ కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్ అన్న రేవంత్ రెడ్డి Read full story
Thu 20:55 వైభవ్ సూర్యవంశీ నీడలో అతడు ఎదగలేడు... రాజస్థాన్ రాయల్స్ ను వదిలేయాలి: రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు యశస్వి జైస్వాల్ వెంటనే రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడాలన్న అంబటి రాయుడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నీడలో జైస్వాల్ మరుగున పడుతున్నాడని వ్యాఖ్య జైస్వాల్‌కు ముంబై ఇండియన్స్ సరైన గమ్యస్థానం అవుతుందని సూచన రోహిత్ శర్మ కెరీర్ చివరి దశలో ఉండటంతో జైస్వాల్‌కు అవకాశం దక్కుతుందని విశ్లేషణ Read full story
Thu 19:58 క్షేత్రస్థాయిలో పోరాడినట్టే సోషల్ మీడియాలోనూ పోరాడాలి: 'మహానాడు'లో రామ్మోహన్ నాయుడు మహానాడు-2026లో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి ఎన్టీఆర్ ఆత్మగౌరవం, చంద్రబాబు ఆత్మవిశ్వాసం, లోకేష్ మనోధైర్యం పెంచారన్న రామ్మోహన్ రాష్ట్రానికి సుస్థిర పాలన అందించడం టీడీపీ బాధ్యత అని స్పష్టీకరణ మూడు తరాలుగా టీడీపీ మహిళలకు ప్రాధాన్యత ఇస్తే, ప్రతిపక్షం కత్తుల సంస్కృతిని ప్రోత్సహించిందని విమర్శ Read full story
Thu 19:46 జగన్ పీఏ కేఎన్ఆర్ నివాసంలో సిట్ తనిఖీలు మద్యం కుంభకోణంలో జగన్ పీఏ కేఎన్ఆర్ ఇంట్లో సిట్ సోదాలు విజయవాడలోని నివాసంలో తనిఖీలు, సిట్ ఆఫీసులో కొనసాగుతున్న విచారణ కేఎన్ఆర్ భార్య పేరిట భారీగా ఆస్తులు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్టు గుర్తింపు నిన్న 9.5 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు.. నేడూ కొనసాగింపు Read full story
Thu 19:45 ఏపీ మద్యం కుంభకోణం కేసు... ఏడున్నర గంటల పాటు విజయసాయిరెడ్డి విచారణ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో విచారించిన అధికారులు మద్యం పాలసీ కేసుతో తనకు సంబంధం లేదన్న విజయసాయిరెడ్డి రాజ్ కెసిరెడ్డి పేరు తప్ప తాను ఎవరి పేరు చెప్పలేదని వెల్లడి Read full story
Thu 19:19 చరిత్రలో ఎవరూ కదిలించలేని విధంగా అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చాం: 'మహానాడు'లో పెమ్మసాని మహానాడులో పెమ్మసాని ప్రసంగం అమరావతికి కేంద్రం రూ.15,000 కోట్లు కేటాయించిందన్న పెమ్మసాని 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడి విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,400 కోట్ల కేంద్ర సహాయం అందిందని వివరణ Read full story
Thu 19:19 వ్యవసాయం కోసం ఉద్యోగం వదిలిన టెక్కీ.. తోటలో పిడుగుపాటుకు గురై మృతి మైసూరులోని తన వ్యవసాయ క్షేత్రంలో మృతి చెందిన టెక్కీ రోషన్ బాలకృష్ణ వ్యవసాయంపై ఆసక్తితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా స్నేహితుడితో కలిసి వ్యవసాయం ప్రారంభించిన రోషన్ Read full story