మంచు విష్ణుకు బ్రిటీష్ ఎయిర్వేస్ క్షమాపణ!
- బ్రిటీష్ ఎయిర్వేస్ ద్వారా లండన్ నుంచి వెనిస్
- లగేజీని లండన్లోనే వదిలేసిన సిబ్బంది
- విష్ణు కోపం అర్థమైందన్న బ్రిటీష్ ఎయిర్వేస్
దీనికి స్పందించిన బ్రిటీష్ ఎయిర్వేస్ విష్ణు కోపం అర్థమైందని.. అసౌకర్యానికి క్షమించాలని కోరింది. ఇలాంటి తప్పులు అప్పుడప్పుడు జరుగుతుంటాయని.. వీలైనంత త్వరగా తమ బృందం ద్వారా మీ చిరునామాకే లగేజీని పంపిస్తామని విష్ణుకు స్పష్టం చేసింది. అక్టోబర్ 5న హైదరాబాద్ నుంచి లండన్ విమానం ఎక్కానని ఆరోజు కూడా అసౌకర్యానికి గురయ్యానని.. విమానం 5 గంటలు ఆలస్యంగా బయలుదేరిందని విష్ణు ట్వీట్ ద్వారా వెల్లడించారు.