Mumbai: బాలీవుడ్ భామ నేహా ధూపియాకు సీమంతం... సందడి చేసిన జాన్వి, సోనాక్షి!

  • ముంబైలో వైభవంగా నేహా ధూపియా సీమంతం
  • హాజరైన బాలీవుడ్ సెలబ్రిటీలు
  • సోషల్ మీడియాలో పోస్టులు
కొన్నేళ్ల క్రితం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'పరమ వీర చక్ర' సినిమా గుర్తుందా? ఆ చిత్రంలో బాలయ్య సరసన ఆడి పాడిన నేహా ధూపియా, ఇటీవల అంగద్ బేడీని వివాహం చేసుకోగా, ప్రస్తుతం ఆమె గర్భవతి. నేహా ధూపియా సీమంతం ముంబైలో అంగరంగ వైభవంగా జరుగగా, పలువురు సినీ ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటోలను కరీనాకపూర్, సోహా అలీఖాన్ తదితరులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. నేహా ధూపియా సీమంతానికి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, సోనాక్షీ సిన్హా, హుమా ఖురేషి, కరణ్ జోహార్ తదితరులు హాజరై సందడి చేశారు.
Mumbai
Balakrishna
Neha Dhupiya
Baby Shawar

More Telugu News