2030 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మూడోస్థానం!
- భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగవంతం
- 2017లో ఆరో స్థానంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ
- 2030 నాటికి జపాన్ను అధిగమించనుంది
ఇక 2030నాటికి చైనా ఆర్థిక వ్యవస్థ ప్రథమ స్థానం... అమెరికా ఆర్థిక వ్యవస్థ రెండో స్థానం... భారతదేశ ఆర్థిక వ్యవస్థ మూడో స్థానంలోనూ నిలుస్తాయని ఈ అధ్యయనం అంచనా వేసింది. 2017లో ఆరో స్థానంలో ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి జపాన్ను అధిగమించబోతున్నట్లు ఈ అధ్యయనం అంచనా వేసింది.