asia cup: ఆసియ కప్.. భారత్ విజయలక్ష్యం 253 పరుగులు!

  • దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆఫ్గాన్-భారత్ మ్యాచ్
  • ఆఫ్గాన్ జట్టు స్కోర్: 252/8 (50 ఓవర్లలో)
  • సెంచరీ చేసిన ఆఫ్గాన్ ఆటగాడు షహ్జాద్
ఆసియా కప్ లో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో భారత్ విజయ లక్ష్యం 253 పరుగులుగా ఆప్గానిస్థాన్ జట్టు నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది.

ఆఫ్గాన్ బ్యాటింగ్: షహ్జాద్ (124), జావెద్ అమ్మదీ (5), రహ్మత్ షా (3), హష్మతుల్లా షాహిది (0), అస్గర్ ఆఫ్ఘన్ (0), గుల్బదిన్ నయీబ్ (15), ముహమ్మద్ నబీ (64),నజీబుల్లా జడ్రాన్ (20),  రషీద్ ఖాన్ 12, అఫ్తాబ్ ఆలం 2 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

టీమిండియా బౌలింగ్: కేకే అహ్మద్ -1, డీఎల్ చాహర్ -1, జడేజా -3, కుల్దీప్ యాదవ్ -2, కేఎం జాదవ్ -1
asia cup
dubai

More Telugu News