13 సింహాల మృతి.. కారణం కనుగొనేందుకు రంగంలోకి 64 ప్రత్యేక బృందాలు
- గుజరాత్ లోని గిర్ అడవుల్లో మృత్యువాత పడుతున్న సింహాలు
- దర్యాప్తుకు ఆదేశించిన గుజరాత్ అటవీశాఖ మంత్రి
- మరణాలకు గల కారణాలను అన్వేషిస్తున్న ప్రత్యేక బృందాలు
మరోవైపు కాలేయ సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్ మూలంగానే సింహాలు చనిపోతున్నాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. సింహాల వరుస మరణాలతో ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని గుజరాత్ అటవీశాఖ మంత్రి గణపత్ తెలిపారు. ఇలాంటి మరణాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీ పరిమళ్ నాథ్వానీ డిమాండ్ చేశారు.