ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నేను చెప్పింది వేరు.. మీరు అర్థం చేసుకుంది వేరు: రానా
    Wed 16:13

    నేను చెప్పింది వేరు.. మీరు అర్థం చేసుకుంది వేరు: రానా

    • రానాను ఇంటర్వ్యూ చేసిన జాతీయ ఆంగ్ల పత్రిక
    • 'నాకు బాలీవుడ్ లో ఏదీ ఆసక్తికరంగా లేదు' అని రానా అన్నట్టుగా ప్రచురణ
    • నేను చెప్పింది మీరు సరిగా విన్నట్టు లేదు అన్న రానా
    Read full story
  • యూట్యూబ్ లో పరిశోధించి మరీ భార్యను చంపాడు!
    Wed 08:03

    యూట్యూబ్ లో పరిశోధించి మరీ భార్యను చంపాడు!

    • భార్యను హత్య చేసిన కేసులో ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి అరెస్ట్
    • ఆన్‌లైన్‌లో వెతికి హత్యకు పక్కా ప్రణాళిక రచించిన నిందితుడు
    • స్వీట్‌లో విషం కలిపి, తలగడతో ఊపిరాడకుండా చేసి హత్య
    • లావుగా ఉందనే కారణంతో హత్య చేశానని నిందితుడి వాంగ్మూలం
    Read full story
  • విజయ్‌కు మద్దతుగా కాంగ్రెస్.. ప్రతిగా రెండు మంత్రి పదవులు?
    Wed 07:49

    విజయ్‌కు మద్దతుగా కాంగ్రెస్.. ప్రతిగా రెండు మంత్రి పదవులు?

    • విజయ్ పార్టీ టీవీకేకు మద్దతివ్వాలని కాంగ్రెస్ నిర్ణయం
    • ముగిసిన డీఎంకే-కాంగ్రెస్ కూటమి బంధం
    • త్వరలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నటుడు విజయ్
    • కాంగ్రెస్ చర్యను 'వెన్నుపోటు'గా అభివర్ణించిన డీఎంకే
    Read full story
  • ఐపీఎస్ విశాల్ గున్నీకి హైకోర్టులో షాక్.. సస్పెన్షన్ కొనసాగింపు
    Wed 07:30

    ఐపీఎస్ విశాల్ గున్నీకి హైకోర్టులో షాక్.. సస్పెన్షన్ కొనసాగింపు

    • ఆయన సస్పెన్షన్ ఎత్తివేస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే
    • ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం
    • విశాల్ గున్నీ సస్పెన్షన్‌లోనే కొనసాగాలని ఆదేశం
    • తదుపరి విచారణను ఆగస్టు 29కి వాయిదా
    Read full story
  • కాంగ్రెస్‌లో గెలిచింది ఎక్కువమంది ముస్లింలే!
    Wed 07:28

    కాంగ్రెస్‌లో గెలిచింది ఎక్కువమంది ముస్లింలే!

    • అసోంలో కాంగ్రెస్ గెలిచిన 19 సీట్లలో 18 మంది ముస్లిం అభ్యర్థులే
    • కేరళలో యూడీఎఫ్ కూటమి నుంచి గెలిచిన 30 మంది ముస్లిం ఎమ్మెల్యేలు
    • బెంగాల్‌లో కాంగ్రెస్ గెలిచిన రెండు స్థానాల్లోనూ ముస్లింలకే విజయం
    • కేరళ, అసోంలలో ముస్లిం అభ్యర్థుల గెలుపు శాతం 80గా నమోదు
    Read full story
  • విజయ్ గెలుపు ఓకే... హామీల అమలే అసలు సమస్య!
    Wed 07:07

    విజయ్ గెలుపు ఓకే... హామీల అమలే అసలు సమస్య!

    • పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే గెలిచిన విజయ్ 
    • ఇచ్చిన హామీల అమలకు రూ. లక్ష కోట్లు అవసరమని అంచనా 
    • మహిళల సాయం, ఉచిత విద్యుత్, పెన్షన్ల పెంపుతో ఖజానాపై భారీ వ్యయం
    • రాష్ట్రంపై ఇప్పటికే రూ.1.22 లక్షల కోట్ల ఆర్థిక లోటు  
    • నిధుల సమీకరణపై అధికారుల్లో సందేహాలు
    Read full story
  • ఒకే ఒక్క ఓటుతో ఓడిన మంత్రి.. తమిళనాట సంచలనం!
    Wed 06:54

    ఒకే ఒక్క ఓటుతో ఓడిన మంత్రి.. తమిళనాట సంచలనం!

    • మంత్రి పెరియకరుప్పన్‌కు చేదు అనుభవం
    • తిరుపత్తూరులో ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే అభ్యర్థి
    • మంత్రికి 83,374, టీవీకే అభ్యర్థికి 83,375 ఓట్లు
    • ఫలితాన్ని హైకోర్టులో సవాలు చేసేందుకు డీఎంకే యోచన
    • 2006 నుంచి ఓటమి ఎరుగని మంత్రికి తొలిసారి పరాజయం
    Read full story
  • స్కూటీ కాదు బీఎండబ్ల్యూ కారు... తల్లిదండ్రులను సర్ ప్రైజ్ చేసిన టెక్కీ
    Wed 06:44

    స్కూటీ కాదు బీఎండబ్ల్యూ కారు... తల్లిదండ్రులను సర్ ప్రైజ్ చేసిన టెక్కీ

    • స్కూటర్ కొంటున్నానని చెప్పి తల్లిదండ్రులను నమ్మించిన టెక్కీ
    • సర్‍ప్రైజ్ గిఫ్ట్‌‌గా బీఎండబ్ల్యూ ఎక్స్1 లగ్జరీ కారు
    • కొడుకు ఇచ్చిన కానుక చూసి ఆనందంలో మునిగిపోయిన తల్లిదండ్రులు
    • సోషల్ మీడియాలో వైరల్, నెటిజన్ల ప్రశంసలు
    Read full story
  • బీఎస్ఎఫ్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలో పేలిన స్కూటర్
    Wed 06:32

    బీఎస్ఎఫ్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలో పేలిన స్కూటర్

    •  జలంధర్‌లోని బీఎస్ఎఫ్ చౌక్ ప్రాంతంలో స్కూటర్‌లో పేలుడు
    • ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపిన అధికారులు
    • అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించిన పోలీస్ కమిషనర్
    • ఇది కుట్రకోణమా కాదా అని ఇప్పుడే చెప్పలేమన్న పోలీసులు
    • ఘటనపై ఆప్ ప్రభుత్వం, కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు 
    Read full story
  • 9వ పెళ్లితో బట్టబయలు.. మహారాష్ట్రలో 'దోపిడీ పెళ్లికూతురు' బాగోతం!
    Wed 06:28

    9వ పెళ్లితో బట్టబయలు.. మహారాష్ట్రలో 'దోపిడీ పెళ్లికూతురు' బాగోతం!

    • మహారాష్ట్రలో పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తున్న ముఠా గుట్టురట్టు
    • ఇప్పటికే 8 పెళ్లిళ్లు చేసుకుని మోసగించినట్లు యువతిపై ఆరోపణలు
    • బీడ్ జిల్లాలో 9వ వ్యక్తిని పెళ్లి చేసుకోగా మోసం వెలుగులోకి
    • బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV