యునీక్ ఐడియా... కార్డు స్వైప్ చేస్తే ఉండ్రాళ్లను ఇస్తున్న 'ఏటీఎం'!
- పుణెలో 'ఎనీ టైమ్ మోదక్' మెషీన్
- తయారు చేసిన సంజీవ్ కులకర్ణి
- ప్రసాదం పాడవకుండా చర్యలు
సంప్రదాయాన్నీ, సాంకేతికతను అనుసంధానం చేస్తూ దీన్ని తయారు చేశామని, ఏటీఎంలో ముందుగానే ఏర్పాటు చేసిన మోదకాలను ప్రసాదంగా పొందవచ్చని ఈ సందర్భంగా సంజీవ్ తెలిపాడు. ప్రసాదం త్వరగా పాడవకుండా చర్యలు తీసుకున్నామని చెప్పాడు. ఈ ఏటీఎం పుణెలోని సహకార్ నగర్ లో తన వద్దకు వచ్చిన భక్తులకు ప్రసాదాలను పంచుతోంది.