అమృత తండ్రి, బాబాయ్ ని ప్రజలే చంపుతారు: ప్రణయ్ సోదరుడు
- ఇలాంటి సైకో తండ్రిని ఎక్కడా చూడలేదు
- ప్రేమ, పెళ్లిపై కక్ష పెంచుకున్నాడు
- కాసేపట్లో ప్రణయ్ అంత్యక్రియలు
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, అజయ్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశాడు. అమృత తండ్రి, బాబాయ్ లను ప్రజలే చంపుతారని అన్నాడు. ప్రేమ, పెళ్లిపై వదిన వాళ్ల నాన్న కక్ష పెంచుకున్నారని చెప్పాడు. ఇలాంటి సైకో తండ్రిని ఎక్కడా చూడలేదని అన్నాడు.