ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • గర్భిణిని కాకుంటే ఈ పాటికి నీ దగ్గరకే వచ్చుండేదాన్నంటూ... ప్రణయ్ మృతదేహాన్ని చూసి బోరున విలపించిన అమృత!
    Sun 10:19

    గర్భిణిని కాకుంటే ఈ పాటికి నీ దగ్గరకే వచ్చుండేదాన్నంటూ... ప్రణయ్ మృతదేహాన్ని చూసి బోరున విలపించిన అమృత!

    • ఆసుపత్రి నుంచి ప్రణయ్ ఇంటికి అమృత
    • గర్భం దాల్చకుంటే ఆత్మహత్య చేసుకునేదాన్ని
    • అమృతను ఓదార్చుతున్న బంధువులు
    Read full story
  • ఉగ్రముఠాలను అణచివేయాలి.. పాకిస్థాన్‌కు అమెరికా కాంగ్రెస్ సభ్యుడి సూచన
    Thu 11:34

    ఉగ్రముఠాలను అణచివేయాలి.. పాకిస్థాన్‌కు అమెరికా కాంగ్రెస్ సభ్యుడి సూచన

    • పహల్గామ్‌లో మతాన్ని దృష్టిలో పెట్టుకుని దాడి చేశారన్న బ్రాడ్ షెర్మన్
    • లష్కరే, జైషే వంటి ఉగ్రవాద సంస్థలను పాకిస్థాన్ అణచివేయాలని సూచన
    • అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని ఆవేదన
    Read full story
  • భారత్‌లో ప్రాణాంతకంగా మారుతున్న వేసవి.. మెదడుకు ముప్పు!
    Thu 11:19

    భారత్‌లో ప్రాణాంతకంగా మారుతున్న వేసవి.. మెదడుకు ముప్పు!

    • పెరుగుతున్న తేమతో భారత్‌లో వేసవి తాపం మరింత ప్రమాదకరంగా మారిన వైనం
    • వేడి, తేమల కలయికను తెలిపే 'వెట్-బల్బ్' ఉష్ణోగ్రతపై అవగాహన అవసరం
    • అధిక తేమతో శరీరం చల్లబడే ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని నిపుణుల హెచ్చరిక
    • తీవ్రమైన వేడి మెదడు పనితీరును దెబ్బతీసి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుందని వెల్ల‌డి
    • నిర్ నిర్జలీకరణం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారికి ముప్పు చాలా ఎక్కువ
    Read full story
  • "ట్రంప్, షటప్".. అంటూ ఏఐ వీడియోను పోస్ట్ చేసిన హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్
    Thu 11:15

    "ట్రంప్, షటప్".. అంటూ ఏఐ వీడియోను పోస్ట్ చేసిన హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్

    • ఇరాన్‌లో ట్రంప్ ఏఐ వీడియో వైరల్ అవుతోందంటూ వీడియో పోస్ట్ చేసిన కాన్సులేట్
    • ఇరాన్ బృందంతో చర్చలకు ట్రంప్ బృందం 2,000 సంవత్సరాలు నిరీక్షించినట్లు వ్యంగ్య వీడియో
    • పాక్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణను పొడిగిస్తున్నానని ట్రంప్ ప్రకటిస్తున్నట్లు వీడియో
    Read full story
  • షుగర్ రిపోర్ట్స్‌లో ఈ తేడాను తేలిగ్గా తీసుకోవద్దు: వైద్యుల హెచ్చరిక
    Thu 11:10

    షుగర్ రిపోర్ట్స్‌లో ఈ తేడాను తేలిగ్గా తీసుకోవద్దు: వైద్యుల హెచ్చరిక

    • హెచ్‌బిఏ1సి నార్మల్‌గా, ఫాస్టింగ్ షుగర్ ఎక్కువగా ఉండటం ఆందోళనకరమంటున్న వైద్యులు
    • ఇది శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు తొలి సంకేతం కావచ్చునని నిపుణుల అంచనా
    • రక్తహీనత, కిడ్నీ సమస్యల వంటి కారణాలతో హెచ్‌బిఏ1సి రిపోర్ట్ తప్పుగా రావచ్చని వెల్లడి
    • ఫాస్టింగ్ షుగర్ 100 mg/dL దాటితే దానిని ప్రీడయాబెటిస్‌గా పరిగణించాలని సూచన
    Read full story
  • జంట ప్రేమ వివాహం.. దాడి చేసి యువతిని ఎత్తుకెళ్లిన తల్లిదండ్రులు
    Thu 11:07

    జంట ప్రేమ వివాహం.. దాడి చేసి యువతిని ఎత్తుకెళ్లిన తల్లిదండ్రులు

    • ప్రేమ వివాహం చేసుకున్న జంటపై యువతి తల్లిదండ్రుల దాడి
    • ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో ఘటన
    • ఇనుప రాడ్లతో దాడి చేసి యువతిని బలవంతంగా తీసుకెళ్లిన వైనం
    • బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    • గతంలోనే ప్రాణహాని ఉందని జంట పోలీసులకు ఫిర్యాదు
    Read full story
  • హీరోగా సత్య.. నవ్వులే నవ్వులు పంచేలా ‘జెట్లీ’ ట్రైలర్!
    Thu 11:01

    హీరోగా సత్య.. నవ్వులే నవ్వులు పంచేలా ‘జెట్లీ’ ట్రైలర్!

    • కమెడియన్ సత్య హీరోగా నటిస్తున్న చిత్రం 'జెట్లీ'
    • పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపకల్పన
    • మే 1న థియేటర్లలోకి రానున్న సినిమా
    • హీరోయిన్‌గా మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా
    • తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన
    Read full story
  • రష్యా చమురు కొనుగోళ్లపై ఆంక్షల సడలింపు.. అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు
    Thu 10:14

    రష్యా చమురు కొనుగోళ్లపై ఆంక్షల సడలింపు.. అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు

    • రష్యా చమురు కొనుగోళ్లపై నెల రోజుల పాటు ఆంక్షల సడలింపు
    • కొరత ఎదుర్కొంటున్న దేశాల అభ్యర్థన మేరకు ఆంక్షలు సడలించినట్లు వెల్లడి
    • వివిధ దేశాలు అమెరికాను సంప్రదించాయన్న మంత్రి స్కాట్ బెసెంట్
    Read full story
  • నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
    Thu 10:12

    నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

    • రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ ప్లాంట్‌కు శంకుస్థాపన
    • రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు
    • ఈ ప్రాజెక్టుల ద్వారా 2,100 మందికి ఉద్యోగ అవ‌కాశాలు
    • రెండేళ్లలో పూర్తికానున్న ప్రాజెక్టుల నిర్మాణం
    Read full story
  • కుప్పకూలిన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో బేర్‌మన్న మార్కెట్
    Thu 10:10

    కుప్పకూలిన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో బేర్‌మన్న మార్కెట్

    • బలహీన అంతర్జాతీయ సంకేతాలతో మార్కెట్లకు భారీ నష్టం
    • 670 పాయింట్లకు పైగా పతనమై 77,845 వద్దకు సెన్సెక్స్
    • ఫార్మా, ఆయిల్, గ్యాస్ మినహా అన్ని రంగాల షేర్లు డల్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV