అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన ఐవైఆర్ కృష్ణారావు!
- అమిత్ షాను కలిసి పార్టీలో చేరిన ఐవైఆర్
- గతంలో ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన కృష్ణారావు
- అధికార టీడీపీని ఇరుకునపెట్టేలా విమర్శలు
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఐవైఆర్, ఆ తరువాత చంద్రబాబును ఇరుకున పడేసేలా విమర్శలు చేసి, ఆ పదవికి దూరమైన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన విమర్శలు సైతం అధికార పార్టీలో కలకలం రేపాయి. ఇప్పుడాయన బీజేపీలో చేరడం గమనార్హం.