01 Tue 15:16 తప్పుడు నంబర్ ఇచ్చి కవ్వించిన యువతి.. ఆమె కోసం 246 మంది మహిళలకు ఈ-మెయిల్స్ పెట్టిన యువకుడు! అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీలో ఘటన బార్ లో కలుసుకున్న యువతీయువకులు ఎట్టకేలకు డేట్ కు ఒప్పించిన యువకుడు
02 Sat 14:24 రోజూ ఫోన్‌పే వాడుతున్నా ఇనాక్టివిటీ నోటిఫికేషన్ వచ్చిందా?.. కారణం ఇదే! ఫోన్‌పే యూపీఐ, వాలెట్ ఒకటి కాదు.. రెండూ వేర్వేరు పేమెంట్ సాధనాలు వాలెట్‌లో బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ కావని స్పష్టీకరణ యూపీఐ యాక్టివ్‌గా వాడినా వాలెట్ వాడకపోతే ఇనాాక్టివ్‌గానే పరిగణిస్తారని వెల్లడి వాలెట్ యాక్టివేట్ చేయడానికి ఫుల్ కేవైసీ తప్పనిసరి కాదన్న సంస్థ
03 Sat 14:13 చీర కట్టింది.. పిల్లలకు భారతీయ పేర్లు పెట్టింది.. విదేశీ తల్లి కథ వైరల్! భారతీయుడిని వివాహం చేసుకున్న యూరప్ మహిళ పిల్లల పెంపకంలో భారతీయ అలవాట్లకు ఫిదా పిల్లలతో కలిసి నిద్రించే పద్ధతి నచ్చిందన్న క్సేనియా నూనెతో మర్దన సంప్రదాయాన్ని ప్రశంసించిన మహిళ పిల్లలకు పేర్లు పెట్టే విధానంపై ప్రశంస
04 Sat 14:09 మనసుకూ విశ్రాంతి అవసరం.. సోషల్ మీడియాకు బ్రేక్ ప్రకటించిన హీరోయిన్ సోషల్ మీడియాకు విరామం ప్రకటించిన నటి కయాదు లోహర్ శరీరంలాగే మనసుకూ విశ్రాంతి అవసరమని పేర్కొన్న హీరోయిన్ జీవీ ప్రకాశ్ సరసన 'ఇమ్మోర్టల్' హారర్ చిత్రంలో నటిస్తున్న కయాదు ముఖ్యమైన అప్‌డేట్స్ తన టీమ్ ద్వారా పంచుకుంటానని వెల్లడి
05 Sat 14:04 జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లిన ఢాకా.. వేలాది హిందువుల రోడ్‌షో ఢాకాలో హిందువుల భారీ నిరసనలు రాముణ్ని అవమానించారంటూ ఆగ్రహం 81 అడుగుల రాముడి విగ్రహ నిర్మాణ పనులు నిలిపివేత బెదిరింపుల కారణంగా నిర్మాణం ఆపిన వైనం 72 గంటల గడువు విధించిన హిందూ సంఘాలు
06 Sat 13:33 ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీపై అల్జీరియా ఫిర్యాదు ఫిఫా వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే విజృంభించిన మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ తో అల్జీరియాను చిత్తు చేసిన అర్జెంటీనా మెస్సీ ఫౌల్ చేసినా రిఫరీ అతనికి రెడ్ కార్డ్ ఇవ్వలేదంటూ అల్జీరియా ఫిర్యాదు
07 Sat 13:29 ఓవైపు కాంగ్రెస్ విమర్శలు.. మరోవైపు మోదీకి థరూర్ మద్దతు! నావికుల భద్రతపై మోదీకి థరూర్ మద్దతు ట్రంప్‌తో ఈ అంశాన్ని ప్రధాని ప్రస్తావించారన్న కాంగ్రెస్ ఎంపీ మోదీ ఎందుకు మౌనం వహించారన్న కాంగ్రెస్ విమర్శలు రాజకీయంగా బీజేపీకి కలిసొచ్చిన థరూర్ వ్యాఖ్యలు ఒమన్ ఘటనలో ముగ్గురు భారత నావికుల మృతి
08 Sat 13:26 క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. చివరి వన్డేలో ముందుగా ఆఫ్ఘన్ బ్యాటింగ్.. టీమిండియాలో ఒక మార్పు భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య చెన్నైలో మూడో వన్డే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్ కెప్టెన్ ఇప్పటికే 2-0 ఆధిక్యంతో సిరీస్ గెలుచుకున్న టీమిండియా గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చిన హర్షిత్ రాణా ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్ క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి
09 Sat 13:12 మా సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదు: షాహిద్ కపూర్ ఆవేదన షాహిద్, రష్మిక, కృతి సనన్ కాంబినేషన్లో 'కాక్‌టెయిల్ 2' మూవీ ఈ సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు ఈ చిత్రంలో ఒక్క అసభ్యకరమైన సన్నివేశం కూడా లేదన్న షాహిద్
10 Sat 13:10 ఇంగ్లాండ్‌తో వన్డేలకు హార్దిక్ దూరం.. మళ్లీ ఫిట్‌నెస్ సమస్య! పూర్తి ఫిట్‌నెస్ సాధించని పాండ్య వెన్ను గాయం నుంచి కోలుకుంటున్న వైనం క్వాడ్రిసెప్స్ గాయంతో మళ్లీ ఇబ్బంది 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయంపై బీసీసీఐ దృష్టి నితీశ్ కుమార్ రెడ్డిపై ఆశలు