Tue 12:32 హైదరాబాదులో 10 సీట్లు అడుగుతున్న టీడీపీ.. కాంగ్రెస్ నేతల్లో గుబులు! గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 24 నియోజకవర్గాలు గత ఎన్నికల్లో 9 స్థానాల్లో టీడీపీ గెలుపు ఆర్.కృష్ణయ్య మినహా టీఆర్ఎస్ లో చేరిన మిగిలిన ఎమ్మెల్యేలు Read full story
Tue 18:59 కాలేజీ విద్యలో మార్పులు, వేగంగా ఇళ్ల నిర్మాణం... అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం ప్రభుత్వ పథకాల అమలుపై ఆర్టీజీఎస్ నుంచి సీఎం సమీక్ష 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం కాలేజీ విద్యలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు ప్రమాదాల నివారణ, ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచన అవేర్ 2.0 మొబైల్ యాప్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి Read full story
Tue 18:44 మీ డాష్ కామెంట్‌కు నేను రాష్ కామెంట్ చేయబోను: పినరయి విజయన్ కు రేవంత్ రెడ్డి కౌంటర్ కేరళ అసెంబ్లీ ఎన్నికలు కేరళ సీఎం విజయన్, తెలంగాణ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తాజాగా విజయన్ లేఖకు బదులిచ్చిన రేవంత్ రెడ్డి పాత నీతి ఆయోగ్ లెక్కలతో తెలంగాణను అంచనా వేయొద్దని హితవు దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణదేనని స్పష్టం Read full story
Tue 18:52 ఇరాన్ కీలక ఖర్గ్ ఐలాండ్‌పై మరోసారి బాంబుల వర్షం.. ఇక ఆగేది లేదన్న ఇరాన్ మిలిటరీ లక్ష్యాలపై దాడులు చేసిన అమెరికా, ఇజ్రాయెల్ రహదారులు, రైల్వే వంతెనలపై భారీగా దాడులు తమ ఓపిక నశించిందంటూ ఘాటుగా స్పందించిన ఇరాన్ Read full story
Tue 18:28 టర్కీలో ఇజ్రాయెల్ కాన్సులేట్ వద్ద కాల్పుల కలకలం... ముగ్గురు సాయుధుల హతం ఇస్తాంబుల్‌లో ఇజ్రాయెల్ కాన్సులేట్ భవనం వద్ద కాల్పులు పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు దుండగులు హతం ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలు దాదాపు రెండున్నరేళ్లుగా కాన్సులేట్‌ను ఉపయోగించడం లేదన్న అధికారులు దుండగులకు ఉగ్రసంస్థలతో సంబంధాలున్నాయని వెల్లడి Read full story
Tue 18:27 200 యూట్యూబ్ చానళ్లను బీఆర్ఎస్ కొనుగోలు చేసింది: జూపల్లి కృష్ణారావు యూట్యూబ్ చానళ్లతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్న జూపల్లి బీఆర్ఎస్ ప్రచారాలను కాంగ్రెస్ కార్యకర్తలు దీటుగా ఎదుర్కోవాలని పిలుపు పార్టీ కోసం ప్రతి కార్యకర్త రోజుకు గంట సమయం కేటాయించాలన్న జూపల్లి Read full story
Tue 18:13 గతంలో చేసిన తప్పే చంద్రబాబు మళ్లీ చేస్తున్నారు: ధర్మాన ప్రసాదరావు కూటమి ప్రభుత్వం ఒకే ప్రాంతానికి ప్రాధాన్యతను ఇస్తోందన్న ధర్మాన ఉత్తరాంధ్ర, రాయలసీమకు అన్యాయం జరుగుతోందని విమర్శ రాజ్యాంగ విరుద్ధంగా అమరావతిని శాశ్వత రాజధాని చేశారని మండిపాటు Read full story
Tue 18:10 ఈ రాత్రికి ఓ జాతి మొత్తం అంతమైపోతుంది... ఇరాన్ ప్రజలను దేవుడే కాపాడాలి: ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు ఒప్పందం కుదరకపోతే నాగరికత అంతమవుతుందని హెచ్చరిక ట్రూత్ సోషల్‌లో తీవ్రమైన పోస్ట్ చేసిన అమెరికా అధ్యక్షుడు పాలన మార్పుతో అద్భుతాలు జరగవచ్చని వ్యాఖ్య 47 ఏళ్ల దోపిడీ, అవినీతికి ఈ రాత్రితో ముగింపు అని పేర్కొన్న ట్రంప్ Read full story
Tue 18:01 క్లిష్టమైన సొరంగంలో 18.8 కిలోమీటర్లు ప్రయాణించిన మంత్రి నిమ్మల వెలిగొండ సొరంగంలో పడవపై ప్రయాణించిన మంత్రి నిమ్మల వెలిగొండ పనుల పురోగతిపై మంత్రి ఆరా గత ప్రభుత్వంపై నిమ్మల విమర్శలు పూర్తికాకుండానే వెలిగొండ ప్రారంభించారని ఆరోపణ Read full story
Tue 17:59 భార్య ఇష్టమే ముఖ్యం: ప్రియుడితో వెళ్లేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు అనుమతి తన భార్యను అనూజ్ అనే వ్యక్తి అపహరించాడంటూ భర్త పిటిషన్ తనకు, తన భర్తకు చాలా ఏజ్ గ్యాప్ ఉందని కోర్టుకు తెలిపిన భార్య భర్తతో వైవాహిక జీవితం సంతోషంగా లేదని వెల్లడి యువతి మేజర్ కావడంతో ప్రియుడితో వెళ్లేందుకు కోర్టు అనుమతి Read full story