Mon 14:44 దేవినేని ఉమాకు ప్రాణాహాని ఉంది.. జగన్ ఎంతో మందిని హత్య చేయించారు: రాజేంద్రప్రసాద్ వసంత నాగేశ్వరరావు, వసంత కృష్ణ ప్రసాద్ లపై కేసులు పెట్టాలి ఉద్యోగులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు హత్యా రాజకీయాలు చేయాలనుకునేవారిని కఠినంగా శిక్షించాలి Read full story
Thu 18:36 నిఖిల్ 'స్వయంభు' నుంచి 'రారా ధీవరా' సాంగ్ రిలీజ్ నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’ నుంచి తొలి పాట విడుదల ‘రారా ధీవరా’ పేరుతో వచ్చిన ఈ పాటకు రవి బస్రూర్ స్వరకల్పన 500 మంది డ్యాన్సర్లతో భారీ స్థాయిలో ఈ పాటను చిత్రీకరించిన చిత్రబృందం పాత్రలోని స్ఫూర్తిని ఈ పాట ప్రతిబింబిస్తుందని తెలిపిన హీరో నిఖిల్ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ Read full story
Thu 18:23 తెలంగాణ సమాజానికి తేజస్వీ సూర్య క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్ తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చడంపై ఆగ్రహం తెలంగాణ ఎంపీలు మౌనంగా ఉండటమేమిటని ప్రశ్న ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని మండిపాటు తెలంగాణ వ్యతిరేకత బీజేపీకి నరనరాన నిండి ఉందన్న కేటీఆర్ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై బీజేపీ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ Read full story
Thu 18:05 తేజస్వి సూర్యపై కల్వకుంట్ల కవిత నిప్పులు.. రాజీనామా చేయాలని డిమాండ్ తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ తేజస్విపై కవిత ఫైర్ పవిత్రమైన ఉద్యమాన్ని అగౌరవపరిస్తే ఊరుకోబోమని హెచ్చరిక కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్న Read full story
Thu 18:00 తేజస్వి సూర్య వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారు: రాంచందర్ రావు బీజేపీ మద్దతు వల్లే తెలంగాణ ఏర్పడిందన్న రాంచందర్ రావు విభజన సమయంలో అశాస్త్రీయ పరిణామాలను తేజస్వి సూర్య ప్రస్తావించి ఉండవచ్చని వ్యాఖ్య ఆ సమయంలో బీఆర్‌ఎస్‌కు ఇద్దరు సభ్యులు కూడా లేరని ఎద్దేవా Read full story
Thu 17:56 డీలిమిటేషన్‌పై ప్రధాని భరోసా: హర్షం వ్యక్తం చేసిన నారా లోకేశ్ రాష్ట్రాల సీట్ల నిష్పత్తిలో మార్పు ఉండబోదన్న మోదీ దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్న సమయంలో ప్రధాని హామీ ఎంతో కీలకమన్న లోకేశ్ ఎన్డీయే సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉంటుందని వ్యాఖ్య Read full story
Thu 17:47 ఏపీలో ఇంటింటి గణన ప్రారంభం... స్వయంగా తన వివరాలు నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు ఏపీలో ఇంటింటి గణన, గృహాల జాబితా సేకరణ ప్రారంభం స్వీయ నమోదు ప్రక్రియను ఆరంభించిన సీఎం చంద్రబాబు ఆన్‌లైన్‌లో తన వివరాలను స్వయంగా నమోదు చేసుకున్న ముఖ్యమంత్రి మొత్తం 33 ప్రశ్నలతో కూడిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఈ నెల 30వ తేదీ వరకు ప్రజలు వివరాలు నమోదు చేసుకునే అవకాశం Read full story
Thu 17:35 తన ఫొటోలతో ప్రచారం చేసుకున్నారంటూ తమన్నా పిటిషన్.. కొట్టివేసిన హైకోర్టు తమన్నా, పవర్ సోప్స్ మధ్య 2008లో కుదిరిన ఒప్పందం 2009 అక్టోబర్ వరకు ప్రచారానికి అనుమతి 2010-11లలోనూ పవర్ సోప్స్ తన ఫొటోలతో ప్రచారం చేసిందని కోర్టుకు వెళ్లిన తమన్నా సాక్ష్యాలు చూపలేదంటూ పిటిషన్ కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు Read full story
Thu 17:33 తెలంగాణను అవమానించిన తేజస్వి సూర్య ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఏర్పాటును భారత్-పాక్ విభజనతో పోల్చిన తేజస్వి సూర్య తేజస్వి వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించాలని పొన్నం డిమాండ్ బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్న Read full story
Thu 17:31 ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఢీకొన్న రెండు విమానాలు ట్యాక్సీయింగ్ చేస్తుండగా ఆకాశ ఎయిర్ విమానాన్ని ఢీకొట్టిన స్పైస్‌జెట్ ఫ్లైట్ హైదరాబాద్‌కు వెళ్లాల్సిన విమానానికి తప్పిన ప్రమాదం ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితం ఘటనపై విచారణకు ఆదేశించే అవకాశం Read full story