54 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ‘అలీబాబా’ జాక్మా!
- పుట్టిన రోజున పదవీ విరమణ చేస్తానని ప్రకటన
- విశ్రాంత జీవితం సమాజసేవకు కేటాయిస్తానని వెల్లడి
- ప్రపంచ కుబేరుల్లో జాక్మా ఒకరు
ప్రస్తుతం కంపెనీ విలువ 420.8 బిలియన్ డాలర్లు కాగా, జాక్మా సంపద విలువ 36.8 బిలియన్ డాలర్ల పైమాటే. 2013లోనే జాక్మా కంపెనీ సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించారు. బిల్గేట్స్ తనకు ఆదర్శమని, ఆయన అడుగుజాడల్లో నడుస్తానని ప్రకటించాడు.