-
అంట్లు తోమాను నిజమే.. మీలా దోచుకున్న డబ్బును కారుతో సహా తగలబెట్టలేదు!: ఉత్తమ్ పై కేటీఆర్ ఫైర్
- ఉత్తమ్ వ్యాఖ్యలపై మంత్రి కౌంటర్
- అమెరికాలో ఇళ్లలో అందరూ ప్లేట్లు కడుగుతారు
- నేను గౌరవప్రదంగా సంపాదించుకుని బతికాను
-
నెగటివ్ రివ్యూలకు ముందే చెక్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' మేకర్స్ కొత్త వ్యూహం
- పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకు కీలక నిర్ణయం
- విడుదలకు ముందే బుక్‌మైషోలో రేటింగ్స్, రివ్యూల నిలిపివేత
- నెగటివ్ రేటింగ్స్‌తో సినిమాపై దుష్ప్రచారం జరగకుండా జాగ్రత్త
- ఇటీవల టాలీవుడ్‌లో ట్రెండ్‌గా మారిన ఈ తరహా విధానం
- ప్రేక్షకుల మౌత్ టాక్‌పైనే ఆధారపడనున్న సినిమా భవిష్యత్తు
-
భారత్‌కు గ్యాస్ కష్టాలు.. హర్మూజ్ సంక్షోభంలో 3.2 లక్షల టన్నుల ఎల్పీజీ!
- జలసంధిలో నిలిచిపోయిన 22 నౌకలు.. ఆందోళనలో షిప్పింగ్ మంత్రిత్వ శాఖ
- 20వ రోజుకు చేరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. ఇంకా తగ్గని ఉద్రిక్తతలు!
- వంట గ్యాస్ సరఫరాపై ప్రభావం పడే ఛాన్స్.. అప్రమత్తమైన కేంద్రం!
-
నా జీవితంలో ఆ బాధను ఎప్పటికీ మర్చిపోలేను: హేమ
- 2024లో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ కేసులో అరెస్టైన హేమ
- 2025 జనవరి 2న హేమకు క్లీన్ చిట్ ఇచ్చిన బెంగళూరు కోర్టు
- తాను తప్పు చేయలేదని చెప్పినా ఎవరూ నమ్మలేదని హేమ ఆవేదన
- కోర్టు తీర్పు తర్వాతే తనకు గౌరవం దక్కిందని వ్యాఖ్య
- నిజాలు తేలే వరకు ఎవరిపై కూడా దోషిగా ముద్ర వేయకూడదన్న హేమ
-
తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలవాలి: ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు
- విజయవాడలో ఘనంగా ఉగాది వేడుకలు.. పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమన్న ముఖ్యమంత్రి
- గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేస్తామని ప్రకటన
- అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి వంటి పథకాలతో సంక్షేమానికి పెద్దపీట వేశామన్న సీఎం
- కళాకారులకు కళారత్న, ఉగాది పురస్కారాలు ప్రదానం చేసిన ప్రభుత్వం
-
స్మార్ట్‌వాచ్ తో షుగర్ కు చెక్.. ముందే హెచ్చరించే సరికొత్త ఆవిష్కరణ!
- హృదయ స్పందన, నిద్ర సరళిని విశ్లేషించనున్న ఏఐ
- రక్త పరీక్షలు అవసరం లేకుండానే రిస్క్ తెలుసుకునే అవకాశం
- ఆరోగ్య రంగంలో సరికొత్త విప్లవం.. డిజిటల్ హెల్త్ పర్యవేక్షణ
-
ఈసారి ఐపీఎల్ విజేత ఎవరనే దానిపై ఏబీ డివిలియర్స్ అంచనా ఇదే!
- ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలుస్తుందన్న డివిలియర్స్
- ఈసారి భారం మొత్తం కోహ్లీ ఒక్కడి పైనే ఉండదని వ్యాఖ్య
- ఆర్సీబీ ఈ సీజన్‌లో దుమ్ము రేపడం ఖాయమన్న దక్షిణాఫ్రికా దిగ్గజం
-
విదేశీ వైద్యులకు హెచ్-1బీ ఫీజు మినహాయింపు కోరుతూ అమెరికాలో కీలక బిల్లు
- అమెరికాలో వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి భారీ ఊరట
- ప్రతిపాదిత లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజు నుంచి మినహాయింపు కోసం బిల్లు
- వైద్యుల కొరత మరింత తీవ్రమవుతుందని చట్టసభ సభ్యుల ఆందోళన
- గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని హెచ్చరిక
- ఈ బిల్లుకు మద్దతు పలికిన అమెరికన్ మెడికల్ అసోసియేషన్, ఆసుపత్రుల సంఘాలు
-
తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.. ఆనందంతో ఉండాలంటూ ఆకాంక్ష
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ ఉగాది శుభాకాంక్షలు
- నూతన సంవత్సరం ఆనందం, విజయం తేవాలని తెలుగులో ట్వీట్
- శ్రీ పరాభవ నామ ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గవర్నర్, సీఎం
-
అమెరికా కీలక అధికారుల నివాసాలపై డ్రోన్ల కలకలం
- వర్జీనియా సైనిక స్థావరం వద్ద కూడా డ్రోన్ల సంచారం
- వాణిజ్య డ్రోన్ల కన్నా వేగంగా ప్రయాణిస్తున్న వైనం
- విదేశీ శక్తుల హస్తంపై అనుమానాలు.. ఎఫ్‌బీఐ దర్యాప్తు