ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కైలాష్ మానసనరోవర్ యాత్రలో రాహుల్ గాంధీ.. తొలి ఫొటోలు, వీడియో చూడండి!
    Fri 12:22

    కైలాష్ మానసనరోవర్ యాత్రలో రాహుల్ గాంధీ.. తొలి ఫొటోలు, వీడియో చూడండి!

    • మీడియాకు విడుదలైన ఫొటోలు
    • తోటి ప్రయాణికులతో కలసి రాహుల్
    • తనను తాను శివుడి భక్తుడిగా పిలుచుకునే రాహుల్
    Read full story
  • అషు రెడ్డి కేసులో ఆడియో లీక్.. ధర్మేంద్రకు వార్నింగ్!
    Wed 07:36

    అషు రెడ్డి కేసులో ఆడియో లీక్.. ధర్మేంద్రకు వార్నింగ్!

    • పెళ్లి పేరుతో రూ.9 కోట్లు మోసం చేశారంటూ అషు రెడ్డిపై ఆరోపణలు
    • కేసులో కీలకమైన ఆడియో టేపులు ఆన్‌లైన్‌లో లీక్
    • బాధితుడు ధర్మేంద్రకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉన్న ఆడియో
    • కోటిన్నర తిరిగిస్తా.. మిగతాది తర్వాత చూస్తానంటూ ఆడియోలో సంభాషణ
    Read full story
  • రెండేళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు మోక్షం: మంత్రి నిమ్మల
    Wed 07:19

    రెండేళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు మోక్షం: మంత్రి నిమ్మల

    • రెండేళ్లలో ఉత్తరాంధ్రలోని 11 ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న మంత్రి నిమ్మల
    • ఈ ప్రాజెక్టుల కోసం రూ.2వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడి
    • వీటి ద్వారా 2.69 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందుతుందన్న మంత్రి
    • నేరడి బ్యారేజీ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయన్న మంత్రి
    Read full story
  • విశాఖ-రాయ్‌పూర్ హైవే కేసు: ఈడీ దాడుల్లో రూ.67 లక్షల నగదు, 37 కిలోల వెండి స్వాధీనం
    Wed 07:16

    విశాఖ-రాయ్‌పూర్ హైవే కేసు: ఈడీ దాడుల్లో రూ.67 లక్షల నగదు, 37 కిలోల వెండి స్వాధీనం

    • రాయ్‌పూర్-విశాఖ హైవే ప్రాజెక్టు అవినీతిపై ఈడీ దర్యాప్తు
    • ఛత్తీస్‌గఢ్‌లో 8 చోట్ల సోదాలు, రూ.67 లక్షల నగదు స్వాధీనం
    • 37 కిలోల వెండి కడ్డీలు, కీలక పత్రాలు సీజ్ చేసిన అధికారులు
    • భూ రికార్డులు మార్చి అక్రమ పరిహారం పొందినట్లు ఆరోపణలు
    • ప్రభుత్వ అధికారి నిర్భయ్ సాహు సహా పలువురిపై కేసు నమోదు
    Read full story
  • బైక్ ట్యాక్సీల నిషేధంపై వెనక్కితగ్గని కర్ణాటక.. సుప్రీంలో పిటిషన్
    Wed 07:04

    బైక్ ట్యాక్సీల నిషేధంపై వెనక్కితగ్గని కర్ణాటక.. సుప్రీంలో పిటిషన్

    • బైక్ ట్యాక్సీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ హైకోర్టు తీర్పు 
    • వాహనం బైక్ అయినంత మాత్రాన పర్మిట్ నిరాకరించరాదన్న కోర్టు
    • వ్యాపార స్వేచ్ఛ హక్కుకు ఇది విఘాతమన్న హైకోర్టు డివిజన్ బెంచ్ 
    • దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు కర్ణాటక ప్రభుత్వం
    • ఓలా, ఉబెర్ వంటి అగ్రిగేటర్లకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు
    Read full story
  • హైదరాబాదులో పాస్ పోర్ట్ మెగా మేళా... ఎప్పుడంటే...!
    Wed 06:55

    హైదరాబాదులో పాస్ పోర్ట్ మెగా మేళా... ఎప్పుడంటే...!

    • పాస్‌పోర్ట్ దరఖాస్తుదారుల కోసం మే 9న ప్రత్యేక మేళా
    • హైదరాబాద్ రీజియన్‌లో 4,000 అదనపు స్లాట్ల విడుదల
    • 8-10 రోజుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యం
    • మే 4 నుంచి కరీంనగర్ పీఎస్‌కే సామర్థ్యం పెంపు
    Read full story
  • డ్రెస్సింగ్ రూమ్‌లో దమ్ము కొడుతూ దొరికిపోయిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్!
    Wed 06:48

    డ్రెస్సింగ్ రూమ్‌లో దమ్ము కొడుతూ దొరికిపోయిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్!

    • ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో రియాన్ పరాగ్ వేపింగ్
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో.. చర్యలకు డిమాండ్
    • నిబంధనల ప్రకారం పరాగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం
    • ఈ సీజన్‌లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమవుతున్న పరాగ్
    • ఇటీవలే రాజస్థాన్ టీమ్ మేనేజర్‌కు జరిమానా విధించిన బీసీసీఐ
    Read full story
  • దాడులు, హత్యలు పిన్నెల్లి బ్రదర్స్ కు మామూలే: జూలకంటి బ్రహ్మారెడ్డి
    Wed 06:29

    దాడులు, హత్యలు పిన్నెల్లి బ్రదర్స్ కు మామూలే: జూలకంటి బ్రహ్మారెడ్డి

    • మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి కాన్వాయ్‌పై మద్యం బాటిల్‌తో దాడి
    • దాడి వెనుక పిన్నెల్లి సోదరుల హస్తం ఉందన్న బ్రహ్మారెడ్డి
    • మాచర్ల టీడీపీ బాధ్యుడుగా బాధ్యతలు తీసుకున్నప్పుడే అన్నింటికీ తెగించి వచ్చానన్న బ్రహ్మారెడ్డి
    Read full story
  • ఐపీఎల్ 2026: పంజాబ్‌కు ఓటమి రుచి చూపిన రాజస్థాన్
    Wed 06:28

    ఐపీఎల్ 2026: పంజాబ్‌కు ఓటమి రుచి చూపిన రాజస్థాన్

    • రాజస్థాన్ రాయల్స్ చేతిలో పంజాబ్ కింగ్స్‌కు తొలి ఓటమి
    • ఫెరీరా, దూబే అద్భుత భాగస్వామ్యంతో రాజస్థాన్‌కు ఘనవిజయం
    • మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ 
    • భారీ స్కోరు చేసినా పంజాబ్‌కు తప్పని ఓటమి
    • ఫెరీరా, దూబే అద్భుతంగా ఆడారన్న పంజాబ్ కెప్టెన్
    Read full story
  • విలేకరి ప్రశ్నతో కన్నీటి పర్యంతమైన పాయల్ రాజ్ పుత్.. వీడియో ఇదిగో!
    Tue 22:31

    విలేకరి ప్రశ్నతో కన్నీటి పర్యంతమైన పాయల్ రాజ్ పుత్.. వీడియో ఇదిగో!

    • విలేకరి అడిగిన ప్రశ్నకు తీవ్ర భావోద్వేగానికి లోనైన పాయల్
    • తండ్రిని గుర్తుచేసుకుని వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న నటి
    • ఆయనే నా రియల్ హీరో అంటూ తండ్రి గురించి వ్యాఖ్యలు
    • డిప్రెషన్‌లోకి వెళ్లి చికిత్స తీసుకున్నట్లు వెల్లడి
    • 'ఫస్ట్ టైం' సినిమా ఈవెంట్‌లో ఈ ఘటన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV