-
కేసీఆర్ తన స్థాయి మరిచి లుచ్ఛా మాటలు మాట్లాడాడు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ‘గాంధీ’ గురించి మాట్లాడే స్థాయి కేసీఆర్ ది కాదు
- ‘తెలంగాణ’ కోసం నాడు ‘కాంగ్రెస్’ కాళ్లు పట్టుకున్నారు
- ఈరోజున కేసీఆర్ కు కళ్లు నెత్తికెక్కాయి
-
జస్ట్ మిస్ అంతే... లెబనాన్‌లో కవరేజీ ఇస్తుండగా జర్నలిస్టుల పక్కనే క్షిపణి దాడి!
- దక్షిణ లెబనాన్‌లో రిపోర్టింగ్ చేస్తుండగా జర్నలిస్టులకు గాయాలు
- రష్యా టుడే ప్రతినిధుల సమీపంలోనే పేలిన ఇజ్రాయెల్ క్షిపణి
- ఇది ఉద్దేశపూర్వక దాడేనని ఆరోపించిన రష్యా
- పౌరులను హెచ్చరించాకే దాడులు చేశామన్న ఇజ్రాయెల్
- ఘటనపై విచారణ జరపాలని జర్నలిస్టుల కమిటీ డిమాండ్
-
'డెకాయిట్' కోసం ప్రతి సీన్ రెండుసార్లు చిత్రీకరణ... ఎందుకో చెప్పిన అడవి శేష్
- 'డెకాయిట్' సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న అడివి శేష్
- ద్విభాషా చిత్రాల షూటింగ్ అనుభవాలు పంచుకున్న హీరో
- ప్రతీ సీన్‌ను హిందీ, తెలుగులో వేర్వేరుగా చిత్రీకరించామని వెల్లడి
- భాషల నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్ట్‌లోనే మార్పులు చేశామని స్పష్టం
- ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న 'డెకాయిట్'
-
'ధురంధర్ 2'పై రాజకీయ దుమారం.. నేతల భిన్నాభిప్రాయాలు
- చిత్రంలోని అతీక్ అహ్మద్ పాత్రపై భిన్నాభిప్రాయాలు
- సినిమా కంటెంట్‌పై రాజకీయ పార్టీల నుంచి మిశ్రమ స్పందన
- ఇది బీజేపీ ప్రచార చిత్రమని ఎస్పీ ఆరోపణ
- వివాదాలపై సెన్సార్ బోర్డుదే బాధ్యతన్న జేడీయూ
- ప్రేక్షకులను ఆకట్టుకునేలానే సినిమాలు తీస్తారన్న యూపీ మంత్రి
-
ఏపీకి వర్ష సూచన.. దక్షిణ కోస్తాలో వడగళ్ల వాన హెచ్చరిక!
- ఏపీ తీరంపై ఉపరితల ఆవర్తనం, కొనసాగుతున్న ద్రోణి
- రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు విస్తారంగా వర్షాలు
- దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష హెచ్చరిక
- దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వడగళ్ల వాన కురిసే అవకాశం
- గంటకు 60 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడి
-
కువైట్‌లోని కీలక రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి
- ఇటీవలే ఖతార్, సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు
- తాజాగా మినా అల్ అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి
- డ్రోన్ దాడి నేపథ్యంలో రిఫైనరీలో చెలరేగిన మంటలు
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ... శిలాతోరణం వరకు క్యూలైన్లు
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
- శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం
- వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటిన క్యూలైన్లు
- గురువారం 57,272 మందికి శ్రీవారి దర్శనం
- రూ. 3.37 కోట్లుగా నమోదైన హుండీ ఆదాయం
-
కొత్తగా 2 లక్షల చేయూత పింఛన్లు.. బడ్జెట్‌లో తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన
- తెలంగాణలో కొత్తగా 2 లక్షల చేయూత పింఛన్ల మంజూరు
- బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడి
- అర్హులైన లబ్ధిదారులను గ్రామ, వార్డు స్థాయిలో గుర్తింపు
- వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అందనున్న ఆర్థిక భరోసా
-
ఆ యాక్సిడెంట్ నా జీవితాన్ని తలకిందులు చేసింది: 'ఆషికీ' ఫేమ్ అను అగర్వాల్
- 1999 నాటి ఘోర ప్రమాదంపై స్పందించిన నటి అను అగర్వాల్
- కేవలం ముఖంపైనే కాదు, శరీరం అంతా ప్రభావం పడిందన్న నటి
- యోగా, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతనతోనే కోలుకున్నానని వెల్లడి
- ఆషికీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన అను అగర్వాల్
- ప్రమాదం తర్వాత చాలా ఏళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న వైనం
-
ఆరు గ్యారెంటీలకు రూ.50,713 కోట్లు.. తెలంగాణ బడ్జెట్ పార్ట్ - 3
- పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా 15 కోర్సులు
- చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి రూ. 400 కోట్లు
- ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టే వారి రుణ వడ్డీ కోసం రూ. 350 కోట్లు
- ఆలయాల అభివృద్ధికి రూ. 440 కోట్లు
- హెచ్ఎండీఏ అభివృద్ధికి రూ. 500 కోట్లు