• చేస్తావా? చస్తావా? చెప్పు నరేంద్ర మోదీ అని అడిగా: కేసీఆర్
    Sun 19:31

    చేస్తావా? చస్తావా? చెప్పు నరేంద్ర మోదీ అని అడిగా: కేసీఆర్

    • జోనల్ వ్యవస్థకు ఆమోద ముద్ర పడిన తర్వాత చాలా సంతోషించా
    • 95 శాతం ఉద్యోగాలు మన బిడ్డలకే
    • వేరే వాళ్లు ఉద్యోగాలు తన్నుకుపోయే పరిస్థితి ఉండదు
  • బెంగాల్ పోరు: మమత ‘సర్జికల్ స్ట్రైక్’.. 74 మంది సిట్టింగ్‌లకు షాక్!
    Wed 07:19

    బెంగాల్ పోరు: మమత ‘సర్జికల్ స్ట్రైక్’.. 74 మంది సిట్టింగ్‌లకు షాక్!

    • పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు టీఎంసీ అభ్యర్థుల జాబితా విడుదల
    • భవానీపూర్ బదులు నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్న దీదీ
    • జాబితాలో 50 మంది మహిళలు, 42 మంది ముస్లిం అభ్యర్థులకు చోటు
    • టికెట్లు దక్కని నేతల నుంచి అసమ్మతి, బీజేపీ వైపు చూపు
  • వైమానిక దాడిలో భద్రతా చీఫ్ అలీ లరిజానీ మృతి.. అధికారికంగా ప్రకటించిన ఇరాన్
    Wed 07:10

    వైమానిక దాడిలో భద్రతా చీఫ్ అలీ లరిజానీ మృతి.. అధికారికంగా ప్రకటించిన ఇరాన్

    • ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లరిజానీ మృతి
    • లరిజానీతో పాటు ఆయన కుమారుడు, అంగరక్షకులు కూడా మరణం
    • ఆయన అమరుడయ్యారని ఇరాన్ భద్రతా మండలి ప్రకటన
  • ఆస్తుల వివాదం..  ఎన్‌సీఎల్‌ఏటీలో కౌంటర్ దాఖలు చేసిన వైఎస్ విజయమ్మ
    Wed 07:05

    ఆస్తుల వివాదం.. ఎన్‌సీఎల్‌ఏటీలో కౌంటర్ దాఖలు చేసిన వైఎస్ విజయమ్మ

    • ఎన్‌సీఎల్‌ఏటీలో కౌంటర్ దాఖలు చేసిన వైఎస్ విజయమ్మ
    • తాను ఎవరికీ బినామీని కాదని, స్వతంత్రంగానే ఉన్నానని వెల్లడి
    • జగన్ వాదన ఓ రాజకీయ ఎత్తుగడ మాత్రమేనని ఆరోపణ
    • కుటుంబ ఒప్పందాన్ని రాజకీయం చేస్తున్నారన్న షర్మిల
  • తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు హెచ్చరిక
    Wed 06:50

    తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు హెచ్చరిక

    • ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన
    • హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో అతి భారీ వర్షాలకు అవకాశం
    • గంటకు 30-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్
    • ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారుల హెచ్చరిక
  • వీడ్కోలు సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమోషనల్
    Wed 06:49

    వీడ్కోలు సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమోషనల్

    • తాడిపత్రి మున్సిపల్ వీడ్కోలు సభలో భావోద్వేగానికి గురైన వైనం
    • ప్రసంగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి
    • 2027 నాటికి తాడిపత్రికి ప్రపంచస్థాయి గుర్తింపు తెస్తానని హామీ
    • తాను తప్పు చేస్తే చెప్పాలని, సరిదిద్దుకుంటానని వెల్లడి
  • ఎన్డీఏ గూటికి విజయ్ పార్టీ?.. తెర వెనుక పావులు కదుపుతున్న త్రిష!
    Wed 06:40

    ఎన్డీఏ గూటికి విజయ్ పార్టీ?.. తెర వెనుక పావులు కదుపుతున్న త్రిష!

    • తమిళ రాజకీయాల్లో కీలకంగా మారిన నటి త్రిష
    • విజయ్ పార్టీని ఎన్డీఏ కూటమి వైపు నడిపేందుకు ప్రయత్నాలు
    • హోంమంత్రి అమిత్ షాతో ముంబైలో భేటీ అయినట్లు ప్రచారం
    • సీబీఐ కేసు, సినిమా కష్టాల్లో ఉన్న విజయ్‌కు ఊరట
    • సర్వేలలో విజయ్ పార్టీకి 12 శాతం ఓట్లు వస్తాయని అంచనా
  • శ్రీవారి సేవలో ధర్మవరం పట్టు.. చేనేతలకు టీటీడీ భారీ ఆర్డర్
    Wed 06:40

    శ్రీవారి సేవలో ధర్మవరం పట్టు.. చేనేతలకు టీటీడీ భారీ ఆర్డర్

    • శ్రీవారి ఆర్జిత సేవల కోసం 65 వేల పట్టు శాలువాలు
    • ధర్మవరంలో ఆప్కో కేంద్రం ఏర్పాటు చేసి కొనుగోలు
    • ఈ మేరకు మంత్రి సవిత కీలక ప్రకటన
    • నమూనా శాలువాను ఆవిష్కరించిన మంత్రులు
  • కళారత్న, ఉగాది అవార్డుల విజేతల జాబితా విడుదల చేసిన ఏపీ సర్కార్
    Wed 06:39

    కళారత్న, ఉగాది అవార్డుల విజేతల జాబితా విడుదల చేసిన ఏపీ సర్కార్

    • వివిధ రంగాలకు చెందిన 164 మంది ప్రముఖులకు సత్కారం
    • మార్చి 19న విజయవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రదానం
    • కళారత్న అవార్డుకు రూ.50 వేలు, ఉగాది పురస్కారానికి రూ.10 వేలు నగదు బహుమతి
  • ఇక ఏటీఎం కార్డు అవసరం లేదు.. యూపీఐతో క్యాష్ ఇచ్చేస్తున్న జియో
    Wed 06:22

    ఇక ఏటీఎం కార్డు అవసరం లేదు.. యూపీఐతో క్యాష్ ఇచ్చేస్తున్న జియో

    • ఏటీఎం, డెబిట్ కార్డు లేకుండా యూపీఐతో క్యాష్ విత్‌డ్రా
    • జియో పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త సేవలు ప్రారంభం
    • బిజినెస్ కరస్పాండెంట్ల వద్ద క్యూఆర్‌ కోడ్ స్కాన్ చేసి నగదు పొందే వీలు