Sat 15:27 కేంద్ర మంత్రి హెగ్డేకు కడప ‘ఉక్కు’ సెగ.. మంత్రి కారుపై బూటు విసిరినా మహిళా కార్యకర్త! మంత్రి కారును అడ్డుకున్న కమ్యూనిస్టులు కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు డిమాండ్ మంత్రి కనీసం కారు దిగకపోవడంపై ఆగ్రహం Read full story
Thu 18:28 చేయాల్సింది పాదయాత్ర కాదు... ఆత్మవిమర్శన యాత్ర: జగన్ పై షర్మిల ఫైర్ వైఎస్సార్ పాదయాత్రకు నేటితో 23 ఏళ్లు జగన్‌పై షర్మిల తీవ్ర విమర్శలు బీజేపీ కేసులకు భయపడి వైఎస్సార్ లౌకికవాదానికి జగన్ తూట్లు పొడిచారని ఆరోపణ దళితులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నా జగన్ మౌనంగా ఉన్నారని ఫైర్ పాదయాత్ర కాదు, ముందు ఆత్మవిమర్శ యాత్ర చేయాలని జగన్‌కు హితవు Read full story
Thu 18:27 శత్రువులు మాపై విజయం సాధించలేరు: ఇరాన్ అణు ఇంధన సంస్థ అధిపతి కాల్పుల విరమణ ప్రతిపాదనలో యురేనియం శుద్ధి అంశాన్ని వ్యతిరేకిస్తోన్న అమెరికా అణు ఇంధనాన్ని పరిరక్షించుకోవడం తమ హక్కు అన్న మొహమ్మద్ ఎస్లామీ ఇరాన్ హక్కుల పరిరక్షణ అత్యవసరమని వ్యాఖ్య Read full story
Thu 18:08 'మావిగన్' బిల్లును అసెంబ్లీలో పెడతానని జగన్ అనడం హాస్యాస్పదం: రఘురామకృష్ణరాజు ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ దాడులను ఖండించిన రఘురామ టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం వల్లే వైసీపీ 11కి పడిపోయిందని ఎద్దేవా ప్రజలకు రోజూ సినిమా చూపిస్తానంటే చూడటానికి ఎవరూ ఖాళీగా లేరని వ్యాఖ్య Read full story
Thu 18:03 'మావిగన్' అన్నాడు... ఇంకా నయం 'వాటికన్' అనలేదు: జగన్ పై చంద్రబాబు సెటైర్ జగన్ 'మావిగన్' ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు ఎద్దేవా వాటికన్‌ను రాజధానిగా సూచించనందుకు సంతోషమంటూ వ్యంగ్యం అమరావతే ఏకైక, శాశ్వత రాజధాని అని పునరుద్ఘాటన వైసీపీ ఒక సైకో పార్టీ అని చంద్రబాబు తీవ్ర విమర్శలు విధ్వంసం సృష్టించే శక్తులను ఓడించాలని ప్రజలకు పిలుపు Read full story
Thu 18:02 జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళుతుండటంపై ధర్మపురి అర్వింద్ స్పందన జీవన్ రెడ్డిది తప్పుడు నిర్ణయమన్న ధర్మపురి అర్వింద్ అస్తిత్వం కోల్పోతున్న బీఆర్ఎస్‌లో చేరడం వల్ల ప్రయోజనం ఉండదని వ్యాఖ్య జీవన్ రెడ్డి అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్న అర్వింద్ Read full story
Thu 17:59 పెళ్లి పీటలెక్కబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ముహూర్తం ఖరారు! కావ్య రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్న బెల్లంకొండ శ్రీను ఏప్రిల్ 29గా పెళ్లి ముహూర్తం ఖరారు పెళ్లిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న బెల్లంకొండ సురేశ్ ఫ్యామిలీ Read full story
Thu 17:57 'డెకాయిట్'తో కొంచెం రొమాన్స్ .. మరి కొంచెం యాక్షన్: మృణాల్! రేపు రిలీజ్ అవుతున్న 'డెకాయిట్' హైలైట్ గా నిలవనున్న యాక్షన్ సీన్స్ మనసును కదిలించే ఎమోషన్స్ సున్నితమైన భావోద్వేగాలతో సాగే లవ్ ట్రాక్ హిట్ ఖాయమంటున్న మృణాల్ ఫ్యాన్స్ Read full story
Thu 17:45 బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా: కేటీఆర్‌తో భేటీ అనంతరం జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్తుకు పాటుపడవచ్చని వ్యాఖ్య శేషజీవితంలో కేసీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందన్న జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుని పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ Read full story
Thu 17:30 సెల్ఫీ మోజులో విషాదం... జలపాతంలో పడి ముగ్గురు విద్యార్థినుల మృతి అల్లూరి జిల్లా అనంతగిరిలో విషాద ఘటన సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలో పడి ముగ్గురు బాలికల మృతి మరో విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం మృతులు హుకుంపేట మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థినులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story