Andhra Pradesh: ఈ నెల 6న మంత్రి మండలి సమావేశం: ఏపీ సీఎస్

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం ఈ నెల 6వ తేది సాయంత్రం 3 గంటలకు సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని కేబినెట్ సమావేశ హాలులో జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, అదే రోజు పోలవరం ప్రాజెక్ట్ పురోగతిని కేంద్ర బృందం పరిశీలించనుంది.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu

More Telugu News