b jaya: జయకు నివాళి అర్పించిన వెంకటేశ్, మనోజ్.. ఫోటోలు చూడండి!

  • గుండెపోటుతో మరణించిన దర్శకురాలు జయ
  • షాక్ కు గురైన టాలీవుడ్
  • నివాళి అర్పించిన పలువురు సినీ ప్రముఖుల
టాలీవుడ్ లో దర్శకురాలిగా గుర్తింపును తెచ్చుకున్న బి.జయ నిన్న అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. జయ మరణంతో టాలీవుడ్ మరోసారి షాక్ కు గురైంది. ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. వెంకటేష్, మంచు మనోజ్, ఆది, ఛార్మి, ఝాన్సీ, వంశీ పైడిపల్లి, సుకుమార్, పూరి జగన్, గుణశేఖర్, ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు ఆమెకు నివాళి అర్పించారు. ఆమె భర్త బీఏ రాజును ఓదార్చారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, జయలాంటి దర్శకురాలు టాలీవుడ్ కు అరుదుగా దొరుకుతారని చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
b jaya
director
tollywood
mahesh babu
venkatesh

More Telugu News