జన సైనికులందరూ ఈ ఆర్టికల్ చదవండి: పవన్ కల్యాణ్
- ట్వీట్ చేసిన జనసేన పార్టీ అధినేత
- ఆప్, జనసేనను పోలుస్తూ కథనం
- రచయిత పుల్లారావును అభినందించిన పవన్
జనసేనను ఏర్పాటు చేసిన ఉద్దేశం, పార్టీ లక్ష్యాలు, రాజకీయాల్లో జవాబుదారీతనాన్ని తీసుకురావడం తదితర అంశాలపై తమను తాము సరిదిద్దుకుని ముందుకు సాగుతామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.