-
హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
- పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్
- రాహుల్ గాంధీని కలవనున్న టీపీసీసీ అధ్యక్షుడు
- భేటీలో పాల్గొననున్న కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు
-
కొత్తగా 2 లక్షల చేయూత పింఛన్లు.. బడ్జెట్‌లో తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన
- తెలంగాణలో కొత్తగా 2 లక్షల చేయూత పింఛన్ల మంజూరు
- బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడి
- అర్హులైన లబ్ధిదారులను గ్రామ, వార్డు స్థాయిలో గుర్తింపు
- వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అందనున్న ఆర్థిక భరోసా
-
ఆ యాక్సిడెంట్ నా జీవితాన్ని తలకిందులు చేసింది: 'ఆషికీ' ఫేమ్ అను అగర్వాల్
- 1999 నాటి ఘోర ప్రమాదంపై స్పందించిన నటి అను అగర్వాల్
- కేవలం ముఖంపైనే కాదు, శరీరం అంతా ప్రభావం పడిందన్న నటి
- యోగా, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతనతోనే కోలుకున్నానని వెల్లడి
- ఆషికీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన అను అగర్వాల్
- ప్రమాదం తర్వాత చాలా ఏళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న వైనం
-
ఆరు గ్యారెంటీలకు రూ.50,713 కోట్లు.. తెలంగాణ బడ్జెట్ పార్ట్ - 3
- పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా 15 కోర్సులు
- చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి రూ. 400 కోట్లు
- ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టే వారి రుణ వడ్డీ కోసం రూ. 350 కోట్లు
- ఆలయాల అభివృద్ధికి రూ. 440 కోట్లు
- హెచ్ఎండీఏ అభివృద్ధికి రూ. 500 కోట్లు
-
వన్డే ప్రపంచకప్ 2027 లక్ష్యంగా బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్‌పై సెలక్టర్ల కన్ను
- వన్డే ప్రపంచకప్ 2027 కోసం బీసీసీఐ ముందస్తు ప్రణాళిక
- సుమారు 20 మంది ఆటగాళ్లతో ప్రాబబుల్స్ జాబితా రూపకల్పన
- ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను పర్యవేక్షించనున్న సెలక్టర్లు
- ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్టుకు పూర్తిస్థాయి జట్టును పంపాలని నిర్ణయం
-
NTR... ఈ మూడు అక్షరాలకు అర్థం చెప్పిన చిరంజీవి
- గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుక నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం
- మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ప్రదానం
- ఎన్టీఆర్ పేరిట అవార్డు రావడం గొప్ప గౌరవమన్న చిరంజీవి
- NTR అంటే.. N నాట్యం, T తాళం, R రాగం అని కొనియాడిన మెగాస్టార్
- పురస్కారం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు
-
డీప్‌ఫేక్‌పై గంభీర్ న్యాయపోరాటం.. విచారణ వాయిదా
- డీప్‌ఫేక్ కంటెంట్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన గంభీర్
- తన పేరు, ఫొటోలను అక్రమంగా వాడుకుంటున్నారని పిటిషన్
- నష్టపరిహారంగా రూ. 2.5 కోట్లు చెల్లించాలని డిమాండ్
- పిటిషన్‌లో లోపాలు.. విచారణను ఈ నెల 23కు వాయిదా వేసిన కోర్టు
-
శాంతిభద్రతలకు భారీగా బడ్జెట్ కేటాయింపు.. తెలంగాణ బడ్జెట్ పార్ట్ - 2
- రైతు భరోసాకు రూ.18,000 కోట్ల కేటాయింపు
- చేయూతకు రూ.14,861 కోట్లు
- పవర్ సబ్సిడీకి రూ.14,000 కోట్లు
- గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్లు
- పంచాయతీరాజ్ రోడ్లకు రూ.2,062 కోట్లు
-
ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు గుడ్‌న్యూస్.. బడ్జెట్‌లో కొత్త పథకం ప్రకటన
- ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు
- ఐటీఐ, ఏటీసీ విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఉపకార వేతనం
- అసెంబ్లీలో 2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి
- విద్యాశాఖకు రూ.26,674 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
-
'కేడీ' పాటపై కేంద్రం నిషేధం.. నటి నోరా ఫతేహీపై ఫత్వా జారీ
- కన్నడ చిత్రం 'కేడీ'లోని పాటపై తీవ్ర వివాదం
- నటి నోరా ఫతేహీపై ఫత్వా జారీ చేసిన ముస్లిం సంస్థ
- వివాదాస్పద పాటను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం
- ఈ వివాదంపై వివరణ ఇచ్చిన నటి నోరా ఫతేహీ