modi: ప్రధాని మోదీకి రాఖీలు కట్టిన చిన్నారులు.. చిత్రమాలిక

షార్ట్స్‌లో చూడండి
ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా ప్రధాని మోదీకి చిన్నారులు రాఖీలు కట్టారు. ఢిల్లీలోని 7, లోక్ కల్యాణ్ మార్గ్ లో ఉన్న మోదీ నివాసానికి పలువురు చిన్నారులు వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ చేతికి రాఖీలు కట్టారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన మోదీ.. వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Go Back to Shorts
modi
rakshi

More Telugu News