ఢిల్లీలోనే కేసీఆర్... ముంబైకి వెళ్లనున్న చంద్రబాబు!
- కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీలతో భేటీ కానున్న కేసీఆర్
- ఈ సాయంత్రం ముంబైకి చేరుకోనున్న చంద్రబాబు
- రేపు ఏపీ బాండ్ల లిస్టింగ్ ను ప్రారంభించనున్న సీఎం
ఇదిలావుండగా, ఏపీ సీఎం చంద్రబాబు నేడు ముంబై బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సాయంత్రం ముంబై చేరుకునే ఆయన, రేపు ఉదయం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ లో ఇటీవల విక్రయించిన ఏపీ బాండ్ల లిస్టింగ్ ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ ప్రారంభానికి సూచనగా సంప్రదాయ గంటను ఆయన మోగించనున్నారు. అమరావతి నిర్మాణం కోసం సీఆర్డీయే ఆధ్వర్యంలో గత వారంలో బాండ్లను విక్రయానికి పెట్టగా, మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.