kcr: కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాలని మోదీని కోరిన కేసీఆర్!

షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. మోదీ నివాసంలో ఇరవై నిమిషాలకు పైగా ఈ భేటీ కొనసాగింది. తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాలని మోదీని కేసీఆర్ కోరినట్టు సమాచారం. బీసీ రిజర్వేషన్ బిల్లు, రక్షణశాఖ భూముల బదలాయింపు అంశాలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చేయాలని, పలు పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కేసీఆర్ కోరారని సమాచారం.  
  
Go Back to Shorts
kcr
modi

More Telugu News