పూరి జగన్నాథ్ ని చూసే దర్శకుడిని కావాలనుకున్నాను: 'గీత గోవిందం' దర్శకుడు
- నలుగురు దర్శకుల దగ్గర పనిచేశాను
- వాళ్లంతా మంచి ప్రతిభ కలిగినవారు
- ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకున్నాను
ఈ నలుగురు కూడా మంచి ప్రతిభ కలిగిన రచయితలు .. దర్శకులు. ఒక్కొక్కరి దగ్గరి నుంచి ఒక్కో విషయాన్ని నేర్చుకున్నాను. పూరిగారిని చూసే .. నేను డైరెక్టర్ ని కావాలని అనుకున్నాను. నా కళ్ల ముందు తిరిగిన పూరిగారిని స్టార్ డైరెక్టర్ గా చూసి ఆశ్చర్యపోయాను. ఏదైనా ఒకటి అనుకుంటే అది తప్పకుండా చేసి తీరాలనే విషయాన్ని ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను. రైటింగ్ సైడ్ నాకు బాగా హెల్ప్ అయింది వీరూ గారి దగ్గర. స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలనేది ఆయన దగ్గరే నాకు బాగా తెలిసింది" అని చెప్పుకొచ్చారు.