01 Mon 11:57 బెల్లంకొండ శ్రీనివాస్ తో జోడీ కట్టేసిన మెహ్రీన్ హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయికలుగా కాజల్.. మెహ్రీన్ హైదరాబాద్ లో జరుగుతోన్న షూటింగ్
02 Thu 16:51 నేడు భారత్ లో ధురంధర్-2 ఓటీటీ ప్రీమియర్.. ఎక్కడంటే...! ప్రపంచవ్యాప్తంగా రూ. 1,780 కోట్లు కొల్లగొట్టిన బ్లాక్‌బస్టర్ జియోహాట్‌స్టార్‌లో ‘రా అండ్ అన్‌దేఖా’ వెర్షన్‌గా విడుదల జూన్ 5 నుంచి అందుబాటులోకి రానున్న పూర్తి సినిమా
03 Thu 16:46 అందరి చూపు రేపటి ఆర్బీఐ నిర్ణయంపైనే... ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు ఆర్బీఐ పాలసీ ప్రకటన ముందు ఇన్వెస్టర్ల అప్రమత్తత నిఫ్టీకి 23,500 వద్ద కీలక నిరోధం ఐటీ, మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీల్లో సానుకూల స్పందన
04 Thu 16:45 జంతువులతో మాట్లాడే రోజులు వచ్చేస్తున్నాయి.. సైన్స్ ఫిక్షన్‌ను నిజం చేస్తున్న ఏఐ! జంతువుల భాషను డీకోడ్ చేస్తున్న ఏఐ చాట్‌జీపీటీ సాంకేతికతతో శబ్దాల విశ్లేషణ తిమింగలాల శబ్దాలపై జరుగుతున్న పరిశోధనలు. ఎలుకల శబ్దాల్లోని తేడాల గుర్తింపు జంతువులతో మాట్లాడేందుకు శాస్త్రవేత్తల యత్నాలు
05 Thu 16:28 మారుతి సుజుకి కీలక ముందడుగు... దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు ఆవిష్కరణ మారుతి సుజుకి నుంచి దేశంలోనే తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు ఆవిష్కరణ 100 శాతం ఇథనాల్‌తో నడిచేలా వ్యాగన్ఆర్ కొత్త మోడల్ రూపకల్పన పాత వాహనాలను ఫ్లెక్స్-ఫ్యూయల్‌గా మార్చాలని కంపెనీలకు గడ్కరీ సూచన డీజిల్‌లో 15% ఐసోబ్యూటనాల్ కలిపే యోచనలో ఉన్నామన్న కేంద్ర మంత్రి కంప్రెస్డ్ బయోగ్యాస్, హైడ్రోజన్‌పైనా దృష్టి సారించామన్న మారుతి సుజుకి
06 Thu 16:27 'పెద్ది' ప్రీమియర్స్ చూస్తూ కాగితాలు చించేసిన ఉపాసన... వీడియో వైరల్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ప్రిమియర్ షోలో సందడి చేసిన ఉపాసన అభిమానులతో కలిసి ఈలలు వేస్తూ, కాగితాలు చల్లుతూ సంబరాలు కిందపడిన పేపర్లను తీసి మళ్లీ విసురుతూ ఉత్సాహం
07 Thu 16:25 దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి: పేర్ని నాని సవాల్ బియ్యం దొంగతనం చేశానని తనపై ఆరోపణలు చేస్తున్నారన్న పేర్ని నాని దమ్ముంటే విచారణ జరిపి జైల్లో పెట్టాలని సవాల్ డీఎస్సీలో చేసిన పాపాలు చంద్రబాబును, మంత్రులను వదిలిపెట్టవని వ్యాఖ్య
08 Thu 16:09 జగన్ ఫేక్ బుక్‌లెట్‌లోని అబద్ధాలను నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరు: ఎంఏ ఫరీఫ్ గొడ్డలి వేట్లు, వెన్నుపోట్లు వైసీపీ పేటెంట్లన్న టీడీపీ ప్రజాదరణను పక్కదారి పట్టించేందుకే ఫేక్ బుక్‌లెట్ తీసుకువచ్చారని విమర్శలు బాబాయ్ హత్య నిందితులకు జగన్ అండగా నిలిచారని ఆరోపణ సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని వెల్లడి జగన్ హయాంలో రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం
09 Thu 16:00 ఆఫీస్ అయిపోయాక బైక్ టాక్సీ.. పీహెచ్‌డీ స్కాలర్ వినూత్న గాథ! ఉద్యోగం చేస్తూ రాపిడో నడుపుతున్న దీపక్ బైక్ టాక్సీ ద్వారా అదనపు ఆదాయం రాత్రి వేళల్లో పీహెచ్‌డీ పరిశోధనల నిర్వహణ సోషల్ మీడియాలో వైరలైన యువకుడి వీడియో భయాన్ని వీడితేనే విజయం సాధ్యమని సూచన
10 Thu 15:56 విదేశీయుల వివరాలు 24 గంటల్లో ఇవ్వాలి: హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక హైదరాబాద్‌లో బస చేసే విదేశీయుల వివరాలు 24 గంటల్లో సమర్పించాలి ఇమ్మిగ్రేషన్ చట్టం 2025 ప్రకారం పోలీసుల తాజా అడ్వైజరీ నిబంధనలు పాటించని యజమానులు, విద్యాసంస్థలపై కఠిన చర్యలు విదేశీయుల కదలికలపై నిఘా పెంచడమే లక్ష్యమన్న పోలీసులు హోటళ్లు, హాస్టళ్లు, ఇంటి యజమానులందరికీ ఈ నిబంధన వర్తింపు