stock market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

షార్ట్స్‌లో చూడండి
ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్  284 పాయింట్లు లాభపడి 37,948 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 85 పాయింట్లు లాభపడి 11,471 పాయింట్ల వద్ద ముగిసి సరికొత్త రికార్డు సృష్టించింది.  గ్రాసిమ్, యస్ బ్యాంక్, ఎస్బీఐ, టాటా మోటార్స్, లుపిన్ తదితర సంస్థల షేర్లు లాభపడ్డాయి. ఎయిర్ టెల్, గెయిల్, హీరో మోటార్స్, ఐషర్ మోటార్స్, ఓఎన్జీసీ సంస్థల షేర్లు స్వల్ప నష్టాలను చవి చూశాయి.
Go Back to Shorts
stock market
sensex
nifty

More Telugu News