-
సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సూపర్ స్టార్ కి జోడీగా త్రిష!
- జయలలిత పాత్రలో విద్యాబాలన్
- స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న దర్శకుడు
-
జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేశాడు: వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన
- వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంపై స్పందించిన విజయమ్మ
- ఓ అడ్వొకేట్ నోటరీ విడుదల
- షర్మిలకు రాసిన ఆస్తులు న్యాయంగా ఆమెకు చెందినవేనని వెల్లడి
- ఆస్తుల విషయంలో జగన్ అన్యాయం చేశారని లేఖలో ఆవేదన
- వైఎస్సార్ ఆదేశానుసారం ఆస్తులు నలుగురు మనుమలకు పంచాలని వివరణ
-
ఏపీ మద్యం కేసు.. ముప్పిడి అవినాశ్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
- మద్యం కేసులో ఏ7 నిందితుడిగా ముప్పిడి అవినాశ్ రెడ్డి
- నగదు బదిలీలు, ఆర్థిక నియంత్రణలో కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు
- బెయిల్ రావడంతో జైలు నుంచి బయటకు రానున్న అవినాశ్ రెడ్డి
-
ఇది నిరుద్యోగులను వంచించడమే.. చంద్రబాబుది పచ్చి మోసం: ఏపీ జాబ్ క్యాలెండర్‌పై షర్మిల ఫైర్
- ఉగాదికి 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
- ఇది నిరుద్యోగులను మోసం చేయడమేనంటూ తీవ్రంగా విమర్శించిన షర్మిల
- రాష్ట్రంలో 1.80 లక్షల ఖాళీలుంటే పదివేల పోస్టులేంటని ప్రశ్న
- వివిధ శాఖల్లో ఖాళీల భర్తీ హామీ ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీత
- ఉద్యోగాలకు వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచాలని డిమాండ్
-
యుద్ధం వేళ, యువరెజ్లర్ సహా ముగ్గురికి ఇరాన్ మరణశిక్ష అమలు
- కొద్దినెలల క్రితం ఇరాన్ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు
- నిరసనలతో సంబంధం ఉన్న సలేహ్ మొహమ్మది సహా ముగ్గురికి శిక్ష అమలు
- ఆందోళన వ్యక్తం చేసిన మానవ హక్కుల సంఘాలు, క్రీడా సమాజం
-
దేశంలో ప్రీమియం పెట్రోల్‌పై వాత... సామాన్యులకు తప్పిన భారం
- దేశవ్యాప్తంగా పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధర
- లీటర్‌పై రూ.2 నుంచి రూ.2.30 వరకు పెంపు
- సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథం
- అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలే కారణం
- సామాన్య ప్రజలపై భారం స్వల్పమేనని అంచనా
-
మల్లు భట్టి విక్రమార్క ప్రసంగం కొనసాగుతుండగానే... బీఆర్ఎస్ వాకౌట్
- చెవిలో పువ్వులు పెట్టుకుని సభలోకి వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు
- బడ్జెట్ ప్రసంగం మొదలుకాగానే స్పీకర్ పోడియం వద్దకు వెళ్లన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్
-
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాశ్ రాజ్ సెటైర్
- రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2'పై దక్షిణాది హీరోల ప్రశంసలు
- సినిమాను పొగిడిన అల్లు అర్జున్, మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ
- స్టార్ హీరోల పొగడ్తలపై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్య
- ఇవి నిజమైన ప్రశంసలా లేక 'బాధ్యతలా' అని ప్రశ్న
- సోషల్ మీడియాలో చర్చకు దారితీసిన ప్రకాశ్ రాజ్ కామెంట్
-
హైదరాబాద్‌లోని ఉద్యోగులకు హెచ్ఆర్ఏపై కేంద్ర ప్రభుత్వం తీపికబురు.
- హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితిని పెంచిన కేంద్ర ప్రభుత్వం
- 50 శాతం మినహాయింపు జాబితాలోకి హైదరాబాద్, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్
- ఇప్పటికే జాబితాలో ఉన్న ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా నగరాలు
-
జస్ట్ మిస్ అంతే... లెబనాన్‌లో కవరేజీ ఇస్తుండగా జర్నలిస్టుల పక్కనే క్షిపణి దాడి!
- దక్షిణ లెబనాన్‌లో రిపోర్టింగ్ చేస్తుండగా జర్నలిస్టులకు గాయాలు
- రష్యా టుడే ప్రతినిధుల సమీపంలోనే పేలిన ఇజ్రాయెల్ క్షిపణి
- ఇది ఉద్దేశపూర్వక దాడేనని ఆరోపించిన రష్యా
- పౌరులను హెచ్చరించాకే దాడులు చేశామన్న ఇజ్రాయెల్
- ఘటనపై విచారణ జరపాలని జర్నలిస్టుల కమిటీ డిమాండ్