vajpayee: వాజ్ పేయిని గట్టిగా హత్తుకున్న మోదీ.. వైరల్ అవుతున్న పాత వీడియో!

షార్ట్స్‌లో చూడండి
మాజీ ప్రధాని, రాజకీయ భీష్ముడు అయిన వాజ్ పేయిని తన స్ఫూర్తిదాతగా ప్రధాని మోదీ తరచుగా చెప్పుకుంటుంటారు. వాజ్ పేయితో మోదీకి ముందు నుంచే మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలో వాజ్ పేయిని మోదీ గట్టిగా హత్తుకున్న ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తనను హత్తుకున్న మోదీ వీపును వాజ్ పేయి ఆప్యాయంగా తడుతున్న దృశ్యం ఉంది. వీరిద్దరి మధ్య ఎంతటి అనుబంధం ఉందో ఈ వీడియో చెప్పకనే చెబుతోంది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీకి 'రాజధర్మం' అంటే ఏంటో వాజ్ పేయి క్లాస్ పీకారని చెప్పుకుంటుంటారు.
Go Back to Shorts
vajpayee
modi
old video

More Telugu News