సల్మాన్ ఖాన్ బావకు జరిమానా విధించిన పోలీసులు
- బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సల్మాన్ బావ ఆయుష్
- సినిమా ప్రమోషన్ కి వడోదర వచ్చిన యూనిట్
- హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన ఆయుష్
ఈ సందర్భంగా వీరిద్దరూ స్కూటీ మీద రోడ్లపై ప్రయాణించారు. ఇదే ఆయుష్ కు తలనొప్పిగా మారింది. స్కూటీ మీద వెళుతున్న సందర్భంలో ఆయుష్ శర్మ హెల్మెట్ ధరించలేదు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... విషయం ట్రాఫిక్ పోలీసుల వరకు వెళ్లింది. దీంతో, వారు బస చేసిన హోటల్ కు వచ్చి ఆయుష్ కు జరిమానా విధించారు.