Tue 10:40 నాక్కూడా ప్రధానమంత్రి కావాలని ఉంది.. సాధ్యమేనా?: కేసీఆర్ ప్రతి పార్టీకి, ప్రతి నేతకూ కలలు ఉంటాయి.. అన్నీ సాకారం కావు దేశ ముఖచిత్రాన్ని మార్చడానికే ఫెడరల్ ఫ్రంట్ వెంటనే మార్పు రాకపోవచ్చు.. కానీ, వచ్చి తీరుతుంది Read full story
Sun 18:24 ఈ ఎమోషనల్ డైలాగుల వల్ల అమమరావతి రైతులకు న్యాయం జరగదు: విజయసాయిరెడ్డి అమరావతి రైతులకు న్యాయం చేయాలంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ అమరావతి రైతులకు ప్లాట్లతో పాటు అదనపు పరిహారం ఇవ్వాలని డిమాండ్ 11 ఏళ్లలో ఒక్కరైనా ఇల్లు కట్టుకోగలిగారా అని ప్రశ్న పేదలకు గతంలో ఇచ్చిన 50 వేల ఇళ్ల పట్టాలు పునరుద్ధరించాలని స్పష్టీకరణ భూములిచ్చిన వారికే న్యాయం జరగకుంటే రాజధాని ఎవరికని వ్యాఖ్య Read full story
Sun 18:11 తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం తిరుమలలో నిన్న భక్తుల రద్దీ అధికం శనివారం శ్రీవారిని దర్శించుకున్న 82,040 మంది భక్తులు హుండీ ద్వారా రూ. 3.18 కోట్ల ఆదాయం నమోదు 31 వేలకు పైగా భక్తులు తలనీలాలు సమర్పణ Read full story
Sun 17:59 ఆకివీడు రామాలయ పునర్నిర్మాణంపై రఘురామ కీలక ప్రకటన ఆకివీడులోని పురాతన రామాలయం పునర్నిర్మాణం కృష్ణశిలతో నిర్మిస్తామని ప్రకటించిన రఘురామకృష్ణరాజు 8 శతాబ్దాలు చెక్కుచెదరకుండా నిర్మాణం ఉంటుందని వెల్లడి ప్రముఖ స్థపతి ఈమని శివనాగిరెడ్డి నేతృత్వంలో పనులు ఇటీవల ఇదే ఆలయం వద్ద రఘురామపై దాడి యత్నం Read full story
Sun 17:45 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మేనక గాంధీ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన బీజేపీ నేత, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ వీధికుక్కల సంరక్షణ, గోశాలల ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చలు రాష్ట్రంలో చేపడుతున్న జంతు సంక్షేమ చర్యలను వివరించిన అధికారులు ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసి, ప్రశంసలు తెలిపిన మేనకా గాంధీ Read full story
Sun 17:25 పాకిస్థాన్ ఇప్పుడు 'గౌరవనీయ మధ్యవర్తి'... ఇది కేంద్ర వైఫల్యమే: జైరాం రమేశ్ పాక్‌కు అమెరికా ఆమోదం.. మోదీ సర్కార్ విదేశాంగ వైఫల్యమేనన్న కాంగ్రెస్ పాకిస్థాన్ 'మధ్యవర్తి'గా మారిందంటూ కేంద్రంపై జైరాం రమేశ్ విమర్శ కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టిన బీజేపీ జైశంకర్ వ్యాఖ్యలకు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ మద్దతు 'దళారీ' పదం చుట్టూ తిరుగుతున్న రాజకీయ వివాదం Read full story
Sun 17:15 టీవీకే పార్టీ యానాం ఎమ్మెల్యే అభ్యర్థిగా తోట రాజు... పరిచయం చేసిన హీరో విజయ్ పుదుచ్చేరి ఎన్నికల్లో యానాం నుంచి టీవీకే అభ్యర్థిగా తోట రాజు పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రకటన అధికారికంగా అభ్యర్థుల జాబితా విడుదల చేశారు పుదుచ్చేరిలోని 30 స్థానాల్లో టీవీకే ఒంటరిగా పోటీ ఏప్రిల్ 9న పోలింగ్, మే 4న ఓట్ల లెక్కింపు Read full story
Sun 17:06 నరసరావుపేటలో విషాదం: లాడ్జిలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం దినేశ్ లాడ్జిలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం ఈ ఘటనలో తల్లి, ఐదేళ్ల కుమార్తె మృతి భర్త పరిస్థితి విషమం, ఆసుత్రిలో చికిత్స భోపాల్ ఎయిమ్స్‌లో పనిచేస్తున్న వైద్య దంపతులు ఆత్మహత్యకు కారణాలపై పోలీసుల దర్యాప్తు Read full story
Sun 16:45 అల్లు శిరీష్-నయనిక దంపతులను ఆశీర్వదించిన బండి సంజయ్ ఇటీవల ఘనంగా అల్లు శిరీష్-నయనిక రెడ్డిల వివాహం హైదరాబాద్‌లోని అల్లు అరవింద్ నివాసానికి వెళ్లిన బండి సంజయ్ నూతన వధూవరుల వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్ష Read full story
Sun 16:30 వినూత్న రీతిలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం... ఫొటో రౌండప్ ఇదిగో! మంగళగిరిలో ఘనంగా జరిగిన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నూతన పంథాలో వేడుకలు.. వేదికపైకి సామాన్య కార్యకర్తలు కార్యకర్తే పార్టీకి అధినేత అనే నినాదానికి పెద్దపీట వేసిన అధిష్టానం పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తూ సభ నిర్వహణ Read full story