Mon 11:04 జైలులో మానవహక్కుల లాయర్లను కలిసిన జర్మన్ విద్యార్థి.. వీసాను రద్దుచేసిన చైనా! 7 రోజుల్లోగా దేశం విడిచివెళ్లాలని ఆదేశం జర్మన్ విద్యార్థికి చైనా షాక్ కోర్సులో భాగంగానే కలిశానంటున్న బాధితుడు Read full story
Wed 06:45 పిఠాపురంలో మళ్లీ ఫ్లెక్సీ చిచ్చు.. పవన్‌ను టార్గెట్ చేస్తున్నారంటూ వర్మపై ముద్రగడ క్రాంతి ఫైర్ పిఠాపురంలో ఫ్లెక్సీ వివాదం.. టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట సీఎం చంద్రబాబు ఫొటో లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వర్మ తీరుపై జనసేన నేత ముద్రగడ క్రాంతి తీవ్రస్థాయిలో విమర్శలు ఉద్దేశపూర్వకంగానే పవన్ కల్యాణ్‌ను వర్మ టార్గెట్ చేస్తున్నారని ఆరోపణ కూటమిలో చిచ్చు పెట్టేలా వ్యవహరించవద్దని వర్మకు క్రాంతి హితవు Read full story
Wed 06:40 ఏపీ లిక్కర్ స్కాం... విచారణకు హాజరు కావాలని రాజ్ కెసిరెడ్డికి హైకోర్టు ఆదేశం ఏపీ మద్యం స్కాంలో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డికి హైకోర్టు ఆదేశం ఈ నెల 24న సిట్ దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని ఉత్తర్వు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్‌పై తదుపరి విచారణను కూడా ఏప్రిల్ 24వ తేదీకి వాయిదా Read full story
Wed 06:38 పిన్నీసు నుంచి ఫోన్ దాకా.. అన్నింటి ధరలూ పైపైకే! నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ సహా అన్ని వస్తువుల ధరలకు రెక్కలు ఫోన్లు, ఏసీలు, టీవీల ధరల్లో 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరుగుదల పారాసిటమాల్ సహా 760 రకాల మందుల ధరలు అమాంతం పెంపు గ్యాస్ కొరతతో హోటళ్లలో ఇడ్లీ, దోశ వంటి టిఫిన్ల ధరలు ప్రియం Read full story
Wed 06:25 కబడ్డీ మ్యాచ్ పై రూ. 500 పందెం.. కర్ణాటక హోంమంత్రిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వరపై బెట్టింగ్ ఆరోపణలు కబడ్డీ టోర్నమెంట్‌లో రూ. 500 పందెం కట్టిన వ్యవహారం మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బెంగళూరు కోర్టు ఆదేశం ఆయన పరిధిలోని పోలీసులే ఆయనపై విచారణ జరపాల్సిన పరిస్థితి Read full story
Wed 06:12 ఇరాన్‌తో కాల్పుల విరమణ పొడిగింపు.. దిగ్బంధం కొనసాగింపు: ట్రంప్ కీలక ప్రకటన ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించిన ట్రంప్ అయితే పోర్టుల దిగ్బంధం కొనసాగుతుందని స్పష్టీకరణ పాకిస్థాన్ నేతల అభ్యర్థన మేరకే ఈ నిర్ణయమన్న అమెరికా అధ్యక్షుడు ఇరాన్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు ఉన్నాయని వ్యాఖ్య పాకిస్థాన్‌లో జరగాల్సిన శాంతి చర్చలకు వైస్ ప్రెసిడెంట్ దూరం Read full story
Tue 23:43 సొంతగడ్డపై సన్ రైజర్స్ హ్యాట్రిక్... ఢిల్లీపై అద్భుత విజయం హైదరాబాద్‌లో పరుగుల వరద.. ఢిల్లీపై 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం విధ్వంసకర సెంచరీతో అదరగొట్టిన ఓపెనర్ అభిషేక్ శర్మ బౌలింగ్‌లో మలింగ, హర్ష్ దూబే మాయ ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరిన ఎస్‌ఆర్‌హెచ్ Read full story
Tue 23:31 అభిషేక్ శర్మ సెంచరీ పూర్తయ్యాక కావ్య పాప రియాక్షన్ వైరల్! ఉప్పల్‌లో అభిషేక్ శర్మ అద్భుత సెంచరీ శతకం తర్వాత కావ్య మారన్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ 135 పరుగులతో అజేయంగా నిలిచిన యువ ఓపెనర్ టీ20ల్లో అత్యధిక సెంచరీల కోహ్లీ రికార్డు సమం ఢిల్లీ ముందు 243 పరుగుల భారీ లక్ష్యం Read full story
Tue 23:12 కోహ్లీ 'టేస్ట్'పై ఇన్‌స్టా పోస్ట్.. అసహనం వ్యక్తం చేసిన మాజీ గాళ్ ఫ్రెండ్! విరాట్ కోహ్లీ 'టేస్ట్'పై ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ పోస్ట్ 12 ఏళ్లు గడిచినా ఎందుకీ చర్చ అని ప్రశ్నించిన మాజీ ప్రియురాలు అనుష్క, ఇజాబెల్, ఇతరుల ఫోటోలతో వైరల్ అయిన కొలాజ్ ఇటీవల జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఫోటో లైక్ చేసి అన్‌లైక్ చేసిన కోహ్లీ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన ఇజాబెల్ కామెంట్ Read full story
Tue 22:51 పట్టులా జారిపోయే కురుల కోసం...! జుట్టు మెరిసేందుకు పోషకాలతో కూడిన ఆహారం చాలా ముఖ్యం తలస్నానం చివరలో చల్లటి నీటితో జుట్టును కడగడం మేలు జుట్టు రకానికి సరిపోయే హైడ్రేటింగ్ ఉత్పత్తులను ఎంచుకోవాలి స్ట్రెయిటెనింగ్ చేసేటప్పుడు జుట్టును కాపాడే టెక్నాలజీ ఉన్న పరికరాలు వాడాలి ఎండ, ఉప్పు నీటి నుంచి జుట్టుకు రక్షణ కల్పించడం అవసరం Read full story