డాన్ ఇంటికి ధనాధన్ రేట్.. రూ.3.5 కోట్లకు దక్కించుకున్న ట్రస్ట్!
- దావూద్ ఇంటిని వేలం వేసిన ప్రభుత్వం
- దక్కించుకున్న సైఫీ బుర్హానీ ట్రస్ట్
- కూల్చేసి కొత్త భవనం నిర్మిస్తామని ప్రకటన
కాగా, ఈ వేలంలో అఖిల భారత హిందూ మహాసభ ప్రతినిధి, సుప్రీం న్యాయవాది భూపేంద్ర భరద్వాజ్ కూడా పాల్గొన్నారు. దావూద్ వదిలివెళ్లిన కారును 2015లో హిందూ మహాసభ ఢిల్లీ అధ్యక్షుడు స్వామి చక్రపాణి రూ.32 వేలకే కొని బహిరంగంగా తగలబెట్టారు.