ముగ్గురిని పెళ్లి చేసుకున్నా విడాకులిచ్చారన్న మనస్తాపంతో ఆత్మహత్య!
- గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘటన
- మూడు నెలల క్రితం ముచ్చటగా మూడో పెళ్లి
- ఆమె కూడా వెళ్లిపోయిందని ఉరేసుకున్న జితేంద్ర
తాజాగా మూడు నెలల క్రితం మరో అమ్మాయిని జితేంద్ర వివాహం చేసుకోగా, ఆమె కూడా అతన్ని విడిచి వెళ్లింది. దీంతో తనకిక ఈ జీవితం అక్కర్లేదనుకున్న అతను, తాను పనిచేసే ల్యాబ్ లోనే ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.